CM KCR ने लोगों को दी श्रीराम नवमी बधाई

हैदराबाद : तेलंगाना के सीएम केसीआर ने लोगों को श्रीराम नवमी की बधाई दी। उन्होंने कहा कि हिंदू समुदाय सीतारामचंद्रमूर्ति को अपना आदर्श मानते हैं। श्रीराम का जीवन हर पीढ़ियों के लिए प्रेरणादायक है। उन्होंने कहा कि श्रीराम नवमी एक आदर्श जीवन जीने का एक विशेष अवसर है।

केसीआर ने कामना की कि राज्य के साथ-साथ पूरा भारत समृद्ध होगा और सभी लोग शांति और समृद्धि में रहेंगे। तेलंगाना सरकार भद्राचलम में सीताराम के विवाह समारोह का आयोजन आधिकारिक और भव्य तरीके से कर रही है।

శ్రీరామ న‌వ‌మి దేశ ప్రజ‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజ‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీతారామ‌చంద్రమూర్తుల‌ను త‌మ ఆరాధ్య దైవాలుగా, ఇల‌వేల్పుగా హిందువులు కొలుచుకుంటార‌ని తెలిపారు. శ్రీరాముని జీవితం త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శం, స్ఫూర్తిదాయ‌కం. ఆద‌ర్శవంత‌మైన జీవ‌నాన్ని కొన‌సాగించేందుకు శ్రీరామ న‌వ‌మి ఒక ప్రత్యేక సంద‌ర్భం అని తెలిపారు.

రాష్ట్రంతో పాటు యావ‌త్ భార‌త‌దేశం సుభిక్షంగా వ‌ర్ధిల్లాల‌ని, ప్రజ‌లంద‌రూ సుఖ‌శాంతుల‌తో జీవించాల‌ని ప్రార్థిస్తున్నా అని కేసీఆర్ అకాంక్షించారు. భద్రాచలంలో సీతారాముల వారి క‌ళ్యాణ వేడుక‌ల‌ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, వైభ‌వోపేతంగా నిర్వహిస్తుంద‌న్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X