क्या सनराइजर्स हैदराबाद के इस खिलाड़ी के प्रेमजाल में फंसी हैं फ्रेंचाइजी मालिक काव्या मारन? बस अब यह देखना…

हैदराबाद : काव्या मारन के बारे में नहीं जानने वाला ऐसा कोई क्रिकेट फैन नहीं हैं। क्योंकि क्रिकेट को फॉलो करने वाले काव्या मारन से सुपरिचित हैं। मुख्य रूप से आईपीएल को पसंद करने वालों के लिए काव्या मारन अनजान नहीं हैं। सनराइजर्स हैदराबाद फ्रेंचाइजी की मालिक काव्या मारन को हर कोई जानता है। काव्या मारन ने आईपीएल से काफी लोकप्रियता हासिल की है। फैंस उसे प्यार से काव्या पापा कहकर बुलाते हैं। जब भी सनराइजर्स हैदराबाद का मैच होता है तो वह स्टैंड्स में बैठती हैं और टीम को प्रोत्साहित करती रहती हैं।

काव्या मारन की भावनात्मक हरकतें भी क्रिकेट प्रेमियों को प्रभावित करती हैं। हैदराबाद की टीम जीते या हारे, काव्या पापा द्वारा दिए गए एक्सप्रेशन मामूली सी नहीं होती हैं। सनराइजर्स हैदराबाद टीम को पसंद करने वाले हों या न हों, मगर ऐसे लोग भी हैं जो काव्या मारन को बेहद पसंद करते है। ऐसे फैंस भी हैं जो सनराइजर्स हैदराबाद के मैच में सिर्फ काव्या मारन को देखने के लिए आते हैं। इससे अंदाजा लगाया जा सकता है कि उनकी फॉलोइंग का दायरा कितना बड़ा हैं। वहीं, इस साल आईपीएल में सनराइजर्स की टीम ने जबरदस्त खेल का प्रदर्शन किया है। सनराइजर्स की टीम बिना किसी उम्मीद के मैदान में उतरी और फाइनल में पहुंचकर सभी को चौंका दिया।

रविवार को फाइनल मुकाबले में सनराइजर्स हैदराबाद का मुकाबला कोलकाता नाइट राइडर्स से होगा। इसी बीच सनराइजर्स हैदराबाद की मालिक काव्या मारन की निजी जिंदगी से जुड़ी एक खबर सोशल मीडिया पर वायरल हो रही है। काव्या मारन के बारे में कई डेटिंग अफवाहें हैं। यह खबर गर्म है कि काव्या मारन ने कई लोगों को डेट किया है। काव्या मारन को ज्यादातर शीर्ष संगीत निर्देशक अनिरुद्ध रविचंद्रन के साथ देखा गया था। इसके साथ ही ये खबरें उड़ने लगीं कि ये दोनों एक-दूसरे के प्यार में हैं।

यह भी पढ़ें-

हालांकि, इस कपल ने यह कहकर सभी को चौंका दिया कि वे सबसे अच्छे दोस्त हैं। वहीं स्टार क्रिकेटर ऋषभ पंत के साथ काव्या मारन नजर आईं और यह संकेत दे दिया कि इन दोनों के बीच कुछ तो है। चूंकि ऋषभ पहले से ही किसी अन्य अभिनेत्री के साथ रिश्ते में है। इसलिए उनका प्यार जल्दी खत्म हो गया। काव्या इस समय सनराइजर्स हैदराबाद के खिलाड़ी अभिषेक शर्मा के साथ काफी नजदीकियां बढ़ा रही हैं। अभिषेक शर्मा कई सालों से सनराइजर्स टीम के लिए खेल रहे हैं। काव्या मारन ने भी अनेक स्टार खिलाड़ियों को टीम से बाहर कर दिया है, लेकिन अभिषेक शर्मा को टीम में बरकरार रखा है। अफवाहें उड़ीं कि दोनों के बीच कुछ चल रहा है। अब देखना यह है कि क्या इनका रिश्ता प्रोफेशनल है या किसी तरह के रिश्ते में बदल जाएगा।

సన్‌రైజర్స్ ఆటగాడితో కావ్య మారన్ ప్రేమలో పడిందా?

హైదరాబాద్‌ : కావ్య మారన్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.

కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు అదరగొట్టింది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు ఫైనల్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కత్త టీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడనుంది. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.కావ్య మారన్ పలువురితో డేటింగ్ చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెకర్ట్ అనిరుద్ రవిచంద్రన్‌తో కావ్య మారన్ ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు షికార్లు చేశాయి.

అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ జంట అందరికి షాకిచ్చారు. ఇక స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ తో ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉందనే సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్‌లో ఉన్నాడంతో వీరి మధ్య ప్రేమ ఆదిలోనే అంతం అయింది. కావ్య ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు అభిషేక్ శర్మ‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్ టీం తరుఫున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరి బంధం కేవలం ప్రొఫెషనల్‌గానా లేదా ఏదైనా రిలేషన్‌షిప్‌గా మారుతుందా అనేది చూడాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X