హైదరాబాద్ : ఈరోజు మధ్యాహ్నం గాంధీభవన్ నుండి డిజిపి ఆఫీసుకు నిన్న జరిగిన సంఘటన గురించి మెమోరాండం ఇవ్వనికి వెళ్తుండగా పోలీసులు భారీ బార్కెట్లతో బయటకు వెళ్లకుండా మహిళలను అడ్డుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ మానిసెల్లగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ వారిని నిర్బంధించడం చాలా దురదృష్టకరం.
ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని చూడకుండా రక్తం వచ్చేటట్టు ఆమెను గిల్లడం గిచ్చడం లాంటి చేయడం రాక్షస ప్రభుత్వ అరాచకాలను ఎండ కట్టాలంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా ప్రతి ఒక్కరి కి ఎవరికి యాపదం వచ్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉంటుందని తెలియజేస్తున్నాను.

నిన్న చనిపోయిన ఇందుకు న్యాయం చేయాలని గాంధీభవన్ దగ్గర గాంధీ విగ్రహం ముందు నల్ల రిపేర్లు ధరించి మౌన దీక్ష చేసి పాప ఇందు కు న్యాయం చేయాలని దీక్ష చేయడం జరిగింది.
