TPCC: పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జడ్చర్ల పట్టణంలో ని వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ రాజీవ్ గాంధీ ప్రాంగణానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రలో ఏఐసిసి కార్యదర్శిలు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్నారు.

సుఖు, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, కొప్పుల రాజు, డీసీసీ అధ్యక్షులు జి. మధు సుధన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి తదితరులు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తూ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సభకు భారీగా వచ్చిన జనం. భట్టి కి ఘన స్వాగతం పలికిన నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X