विधायक पायल शंकर ने लिया संकल्प, जनता की सेवा के लिए हमेशा रहूंगा उपलब्ध

हैदराबाद: तेलंगाना के आदिलाबाद के नये विधायक पायल शंकर ने बड़ा संकल्प लिया। उन्होंने कहा है कि वह हमेशा लोगों की सेवा के लिए उपलब्ध रहेंगे। इस दौरान उन्होंने विधायक के रूप में जीत हासिल करने में सहयोग देने वालों के प्रति आभार व्यक्त किया। उन्होंने सोमवार को पार्टी के जिला कार्यालय में आयोजित प्रेस वार्ता में ये बातें कहीं। आरोप लगाया कि पिछले पंद्रह वर्षों से बीआरएस के पूर्व विधायक जोगू रमन्ना ने निर्वाचन क्षेत्र के लोगों को काफी परेशान किया है। साथ ही सत्ता के अहंकार के कारण कई लोगों की राजनीतिक जीवन को बर्बाद किया है।

उन्होंने आलोचना की कि अगर कोई भाजपा कार्यकर्ता सक्रिय हो तो उन्हें धमकी दी और उन्हें वश में करने की कोशिश की। लेकिन बीजेपी कार्यकर्ता कभी भी जोगु रमन्ना या बीआरएस नेताओं के धमकी से डरे नहीं। उन्होंने कहा कि चाहे उनके खिलाफ कितने भी मामले दर्ज किए किये हो। सभी डमी मामले है। कई तरह से परेशान किया गया है। उन्होंने इस बात पर खुशी जताई कि कार्यकर्ताओं ने मेरा साथ दिया। मगर कभी भी हिम्मत नहीं हारी और मेरे साथ चलते रहे हैं। मैं इस जीत को कर्मचारियों, शिक्षकों, विभिन्न सामाजिक समूहों, सेवानिवृत्त कर्मचारियों, बेरोजगार युवाओं को समर्पित कर रहा हूं, जिन्होंने मेरी जीत में महत्वपूर्ण भूमिका निभाई और मुझे विधायक का पद दिलाया और उन सभी को जिन्होंने प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से मेरी जीत का समर्थन किया।

विधायक पायल शंकर ने आश्वासन दिया कि वह कई वर्षों से विधायक के रूप में जीतने का इंतजार कर रहे स्थानीय लोगों की समस्याओं के समाधान के लिए हमेशा उपलब्ध रहेंगे। साथ ही लंबित आदिलाबाद हवाई पट्टी और आर्मोर-आदिलाबाद रेलवे लाइन कार्यों को हल करने का प्रयास करेंगे। उन्होंने कहा कि कांग्रेस सरकार तुरंत किसानों की कर्ज माफी और बेरोजगारों को नौकरी के अवसर देने का प्रयास करे। उन्होंने इस बात पर भी चिंता व्यक्त की कि आदिलाबाद में बहुत सारे पिछड़े गरीब लोग हैं और जिला केंद्र से प्रतिदिन सैकड़ों लोग इलाज के लिए नागपुर या हैदराबाद जाते हैं और लाखों खर्च करते हैं।

उन्होंने कहा कि पैसे नहीं होने के बावजूद वे ब्याज पर पैसे लेकर लोगों के इलाज में खर्च करते आ रहे हैं. नरेंद्र मोदी सरकार ने ऐसे लोगों के काम आने के लिए 150 करोड़ रुपये की लागत से सुपर स्पेशियलिटी अस्पताल बनाया है, लेकिन पिछली सरकार की लापरवाही के कारण यह डॉक्टरों के बिना बदहाल स्थिति में है। उन्होंने कहा कि तुरंत अस्पताल को बहाल करने के लिए कदम उठाने का वादा किया। वह यह सुनिश्चित करेंगे कि तर्नम ब्रिज का काम तुरंत शुरू किया जाये। इस अवसर पर जिले के बीजेपी नेता लाला मुन्ना, आदिनाथ, आकुला प्रवीण, लोका प्रवीण रेड्डी, अंकत रमेश, रत्नाकर रेड्डी, दिनेश मोटोलिया, मयूर चंद्र, अस्तक सुभाष और अन्य उपस्थित थे।

అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తా : పాయల్ శంకర్

హైదరాబాద్: మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందిన తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ తాను అందుబాటులో ఉంటూ, ప్రజాసేవ చేస్తానని ఆదిలాబాద్ నూతన ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదిహేను సంవత్స రాలుగా ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి, భయానక వాతావరణాన్ని సృష్టించాడని ఆరోపించారు. అధికారం ఉందని అహంకారంతో ఎంతో మంది రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు.

బీజేపీ కార్యకర్తలు ఎవరైనా చురుకుగా ఉంటే వారిని బెదిరిస్తూ, లోబర్చుకునే ప్రయత్నం చేసాడని విమర్శించాడు. కానీ బీజేపీ కార్యకర్తలు ఎన్నడూ కూడా జోగు రామన్నకు గాని, బీఆర్​ఎస్ నాయకులకు గాని బెదరలేదనీ, వారి మీద ఎన్ని రకాల కేసులు పెట్టవచ్చో అన్ని కేసులు, అట్రాసిటీ, దొమ్మీ కేసులు ఇలా ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారని తెలిపారు. వారి జీవితాన్ని దుర్బరంచేసిన వారెన్నడు అధైర్య పడకుండా నా వెంటే ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. నా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించి నాకు ఎమ్మెల్యే పదవి రావడానికి కారణమైన ఉద్యోగ, ఉపాధ్యాయాయులకు, వివిధ సామాజిక వర్గాలకు, విశ్రాంత ఉద్యోగులకు, నిరుద్యోగ యువకులకు, నా విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఈ నా విజయం అంకితం చేస్తున్నాని వెల్లడించారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తన గెలుపు కోసం ఎంతగానో కృషి చేస్తూ ప్రచారంలో పాల్గొన్న ప్రజలను నా పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్–ఎంఐఎం నాయకులూ నానారకాలుగా ఇబ్బంది పెట్టారనీ, బీజేపీకి పాయల్ శంకర్ కు ఓటేస్తే మీకు రైతు బందు రాదని, మీ పింఛన్లు ఆపేస్తాం అని, మీకు రేషన్ రాదు అని ఎన్నో రకాలుగా బెదిరించారని తెలిపారు. దేనికి భయ పడనీ వారిని డబ్బు ఆశ చూపి, ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిచారనీ పేర్కొన్నారు. ఐన భయపడకుండా, డబ్బుకు ప్రలోభ పడకుండా హిందూ బంధువులందరూ ఒక్కటై బీజేపీ ని గెలిపించారని తెలిపారు. ఈ నాగెలుపు హిందూ బంధువులందరికి అని ఆనందం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలవాలని ఎదురుచూస్తున్న తనను ఎట్టకేలకు ఆదిలాబాద్ శాసనసభ్యుడిగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన స్థానిక ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా ఇచ్చారు. ముక్యంగా పెండింగ్ లో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్ స్ట్రిప్, ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే లైన్ పనులను సత్వర పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశహాలు వెంటనే ఇప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే ఆదిలాబాద్ లో వెనకబడిన పేదలు ఎక్కువగా ఉన్నారని, జిల్లా కేంద్రం నుంచి ప్రతి నిత్యం వందల సంఖ్యలో వైద్య చికిత్సల కోసం, అటు నాగపూర్ గాని ఇటు హైదరాబాద్ గాని వెళ్లి లక్షల్లో ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ వద్ద డబ్బులు లేకపోయినా వడ్డీకి తెచ్చి చికిత్స కోసం వెచ్చిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి ఉపయోగపడే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ లు150 కోట్ల ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మించి ఇచ్చిన కానీ గత ప్రభుత్వ అలసత్వం కారణంగా అది డాక్టర్లు లేక దీనావస్థ లో ఉందన్నారు. యుద్ధ ప్రతి పదికన ఆ ఆసుపత్రిని పునరుద్ధరించే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే తర్నంబ్రిడ్జ్ పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూస్తానని తెలిపారు.ఇందులో జిల్లా నాయకులూ లాలా మున్నా, ఆదినాథ్, ఆకుల ప్రవీణ్, లోకా ప్రవీణ్ రెడ్డి, అంకత్ రమేష్, రత్నాకర్ రెడ్డి, దినేష్ మోటో లియా, మయూర్ చంద్ర, అస్తక్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X