హైదరాబాద్ : సారె కావాలంటున్నారే తెలంగాణ పల్లెల్లలు మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్ల, రాసుకోరా బిడ్డ ఇది కెసిఆర్ అడ్డా అంటూ దుర్గా దేవి నిమర్జనం శోభ యాత్ర లో కేసీఆర్ పాటలపై నృత్యాలు చేసిన ముఖరా కే మహిళలు.

Also Read-
తెలంగాణలో మళ్లి కేసీఆర్ పాలనే కావాలంటూ ముఖరా కే గ్రామంలో దుర్గ దేవి నిమర్జనం శోభ యాత్లో కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు ప్రదర్శిస్తూ కేసీఆర్ పాటలకు నృత్యాలు చేసిన ముఖరా కే మహిళలు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే తమ బ్రతుకులు మారుతాయని కేసీఆర్ వస్తేనే తమకు సంక్షేమ పథకాలు అందుతాయని, పెద్ద సారూ ఉంటేనే అన్ని బాగుంటాయాని, పెద్దసారూ పాలన లేక తమ బ్రతుకులు ఆగమయ్యాయి అని, మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సారే రావాలి అని “దేఖ్లెంగే” “గుర్తుల గుర్తించుకో రామక్క” “సారె రావాలంటున్నారే తెలంగాణ పల్లెల్లల మళ్ళా కారే కావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్ల” పాటలపై దుర్గా దేవి నిమర్జనం శోభ యాత్ర లో నృత్యాలు చేసిన ముఖరా కే మహిళలు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.
