एमएलसी कल्वकुंट्ला कविता भारत स्काउट्स एंड गाइड्स-नेशनल गाइड्स कमिश्नर नियुक्त

हैदराबाद: एमएलसी कलवकुंट्ला कविता को भारत स्काउट्स एंड गाइड्स और नेशनल गाइड्स का कमिश्नर नियुक्त किया गया है। इंडिया स्काउट्स एंड गाइड्स के निदेशक राज कुमार कौशिक ने इसकी आधिकारिक घोषणा की है।

एमएलसी कविता एक वर्ष के लिए राष्ट्रीय गाइड आयुक्त के रूप में काम करेंगी। 2015 से एमएलसी कविता स्काउट्स एंड गाइड्स के राज्य मुख्य आयुक्त के रूप में कार्यरत हैं और उन्होंने स्काउट्स एंड गाइड्स के माध्यम से कई सेवा कार्यक्रम आयोजित किए हैं। इस अवसर पर एमएलसी कविता ने कहा कि वह स्काउट्स एंड गाइड्स में देश भर के छात्रों की भागीदारी बढ़ाने के लिए काम करेगी।

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత

హైదరాబాద్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఏడాది‌ కాలం పాటు సేవలందించనున్నారు.

2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత సేవలందిస్తూ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తాన‌ని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X