हैदराबाद: वरिष्ठ पत्रकार रवि प्रताप चावला की बेटी रोशनी चावला (28) का शनिवार को एक निजी अस्पताल में इलाज के दौरान निधन हो गया। निज़ामाबाद ज़िले के आर्मूर मंडल केंद्र की रहने वाली रोशनी हैदराबाद स्थित अमेज़न में कार्यरत थीं।
रोशनी, जो बीमारी से जूझ रही थीं, को उनके पिता और वरिष्ठ पत्रकार रवि प्रताप चावला ने तुरंत इलाज के लिए अस्पताल में भर्ती कराया। रोशनी के परिवार ने बताया कि डॉक्टरों की निगरानी में ही उनकी मृत्यु हो गई। पत्रकार संघों ने शोक व्यक्त करते हुए कहा कि स्वस्थ और अमेज़न में कार्यरत रोशनी के निधन से उन्हें गहरा दुःख हुआ है।
Also Read-
జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి, అమెజాన్ లో జాబ్
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రం కు చెందిన రోషిని హైదరాబాద్ లోని అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తుంది.
అనారోగ్యంతో బాధ పడుతున్న రోహిణిని ఆమె తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగానే రోషిణి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండి అమెజాన్ లో జాబ్ చేసే రోషిని మరణం బాధాకరమని జర్నలిస్ట్ సంఘాలు సంతాప సందేశంలో తెలపారు.
