IPL-2024: हैदराबाद सनराइजर्स बनाम चेन्नई सुपर किंग्स मैच पर बिजली के बादल, खेल प्रेमियों में हैं बड़ा संदेह

हैदराबाद : एक तरफ जहां आईपीएल-2024 टूर्नामेंट देशभर के क्रिकेट प्रेमियों को रोमांचित कर रहा है। इसके तहत घरेलू टीम एसआरएच के मैच हैदराबाद के उप्पल स्टेडियम में जारी हैं। इस पृष्ठभूमि में, चेन्नई सुपर किंग्स और हैदराबाद सनराइजर्स का मैच शुक्रवार को रात 7.30 बजे खेला जाएगा। इसी क्रम में बिजली विभाग के अधिकारियों ने एचसीए को बड़ा झटका दिया है।

स्टेडियम की मौजूदा बिजली की आपूर्ति तुरंत बंद कर दी गई। वास्तविक मामले की जानकारी करने पर पता चला कि व्यवस्थापकों ने कई माह/सालों से बिजली बिलों का भुगतान नहीं किया है। इस बिजली की आपूर्ति तुरंत बंद किये जाने के मुद्दे पर हब्सीगुडा एसई रामडु ने प्रतिक्रिया दी है। आरोप है कि स्टेडियम प्रबंधकों ने बिजली बिल का भुगतान न कर 1.67 करोड़ रुपये की बिजली चोरी की है। रामडु ने यह भी बताया कि 2015 में मामला दर्ज हुआ था और 15 दिन पहले नोटिस भेजा गया है।

IPL-2024: హైదరాబాద్ సన్‌రైజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌పై మెరుపు మేఘాలు

హైదరాబాద్ : ఓ వైపు దేశ వ్యాప్తంగా ఐపీఎల్-2024 టోర్నమెంట్ క్రికెట్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగా హోం టీం ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ జరగబోతోంది. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ అధికారులు హెచ్‌సీఏకు బిగ్ షాకిచ్చారు.

ఉన్నట్టుండి ఒక్కసారిగా స్టేడియంకు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అసలు విషయం ఏంటని ఆరా తీయగా.. కొన్ని నెలలుగా నిర్వాహకులు కరెంట్ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై హబ్సిగూడా ఎస్‌ఈ రాముడు స్పందించారు. విద్యుత్ బిల్లులు చెల్లించకుండా స్టేడియం నిర్వాహకులు రూ.1.67 కోట్ల విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు 2015లోనే కేసు నమోదు చేశామని 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడా ఎస్ఈ రాముడు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X