Heart Attack : कोरोना के बाद युवाओं में बढ़ रही हैं दिल की बीमारियां, जानिए कारण और उपाय

हैदराबाद: हर दिन दिल के दौरे से मौत। वह भी युवाओं में अधिक मौत की घटनाएं सामने आ रहे हैं। इन दो-तीन सालों में इस तरह की घटनाएं हर समय हो रही हैं। खासकर कोरोना के बाद युवाओं में दिल के दौरे अधिक पाये जा रहे है। ओहियो स्टेट यूनिवर्सिटी के एक सर्वेक्षण से पता चला है कि पिछले दो दशकों में 40 वर्ष से कम उम्र के दिल के दौरे की संख्या बढ़ रही है।

ताजा अमेरिकन हार्ट एसोसिएशन द्वारा अपने सर्कुलेशन जर्नल में प्रकाशित एक अध्ययन के अनुसार, कोविद-19 के लिए इलाज करने वालों में से 61 फीसदी को दिल के दौरे से जुड़ी अन्य समस्याएं पाई गई है। अमेरिकन कॉलेज ऑफ कार्डियोलॉजी के जर्नल में प्रकाशित एक अध्ययन में कहा गया है कि कोविड वैक्सीन लेने वालों में से कुछ लोगों को दिल का दौरा और दिल की समस्याएं विकसित हुईं।

सेंटर फॉर इंटीग्रेटिव मेडिकल साइंसेज के शोध से पता चला है कि दिल की धड़कन में समस्या भी दिल के दौरे का कारण बन सकती है। शोध में बताता है कि कुछ आनुवंशिक रूप हृदय संबंधी समस्याओं से जुड़े हैं। जामा नेटवर्क के ओपन जर्नल में प्रकाशित एक अध्ययन में कहा गया है कि लंबे समय तक वायु प्रदूषण के संपर्क में रहने वाले लोगों में दिल का दौरा और हृदय रोग का खतरा भी बढ़ रहे हैं।

चिकित्सा विशेषज्ञों का कहना है कि कोविड-19, बदलती जीवन शैली और मानसिक तनाव के कारण युवाओं में हार्ट अटैक के मामले बढ़ रहे हैं। दिल की धड़कन, चिंता, व्यायाम करते समय सांस लेने में कठिनाई भी दिल के दौरे का कारण बनती है। दिल की धड़कन में दिक्कत होने पर दिल में खून के थक्के जमने का खतरा होता है और जब यही खून दिमाग में जाता है तो खून के थक्के जमने से दिल का दौरा पड़ने की भी संभावना रहती है।

डॉक्टरों का कहना है कि धमनियों के सिकुड़ने और कोलेस्ट्रॉल के जमा होने से भी हार्ट अटैक हो सकता है। बताया जाता है कि जो लोग कोविड से बचे हुए हैं, उनमें इस समस्या के होने से हार्ट अटैक होता है। डॉक्टरों का कहना है कि फास्ट फूड खाने से शरीर में खराब कोलेस्ट्रॉल जमा हो जाता है, जो हृदय रोग का कारण बनता है।

हृदय रोग का कारण बनने वाले कोलेस्ट्राल का स्तर मुंबई के लोगों में बढ़ रहा है। मुंबई नगर निगम द्वारा कराए गए एक सर्वे में यह बात सामने आई कि हर पांच में से एक व्यक्ति हाई कोलेस्ट्रॉल से पीड़ित है। सर्वेक्षण से पता चला कि 18-69 वर्ष के 37 फीसदी लोग तंबाकू के सेवन, कम शारीरिक गतिविधि, अधिक वजन, उच्च रक्तचाप और मधुमेह के साथ-साथ हृदय रोग से पीड़ित हैं। विश्व स्वास्थ्य संगठन प्रतिदिन 5 ग्राम नमक की सिफारिश करता है। वहीं मुंबईकर 8.6 ग्राम नमक का सेवन करते हैं।

हैदराबाद निवासी विशाल 30 साल का युवक। जिम में एक्सरसाइज करने के दौरान वह अचानक नीचे गिर गया। डॉक्टरों ने बताया कि दिल का दौरा पड़ने से उसकी मौत हो गई। कोलकाता का एक डेंटिस्ट (30) शादी के हॉल में सात फेरे लेते समय नीचे गिर गया। उसकी मृत्यु का कारण हृदय गति रुकना रहा है। गुजरात में एक नवविवाहिता की शादी के मंडप में बेहोश हो गई। कम उम्र में उसकी मृत्यु का कारण दिल का दौरा था। पहले हार्ट अटैक 60 साल से अधिक उम्र के लोगों को होता था, वह अब 25 साल के लोगों को भी हो रहा है। कोविड के बाद ऐसी घटनाओं का बढ़ना परेशान करने वाला है।

Heart Attack : కరోనా తర్వాత యువతలో పెరిగిన హృద్రోగాలు

హైదరాబాద్ : రోజుకో గుండె పోటు అది కూడా యువతకే ఎక్కువ. ఈ రెండు, మూడేండ్లలో నిత్యం ఇలాంటి ఘటనలే. ముఖ్యం గా కరోనా తర్వాత యువ గుం డెకూ గాయాల పోటు తగులుతున్నది. 40 ఏండ్లలోపు వారు గుండెపోటు బారిన పడటం గత రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ సర్వేలో తేలింది.

తాజాగా అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ వారి సర్కుల్యేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కొవిడ్‌-19 బారినపడి చికిత్స తీసుకొన్నవారిలో 61 శాతం మందికి గుండె పోటు సహా ఇతర గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు తెలిసింది. కొవిడ్‌ టీకా తీసుకున్న కొందరిలో గుండె పోటు, హృద్రోగాల సమస్యలు వచ్చాయని జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది.

హృదయ స్పందన(హార్ట్‌ బీట్‌)లో సమస్యలు కూడా గుండె పోటుకు కారణమవుతాయని సెంటర్‌ ఫర్‌ ఇం టిగ్రేటివ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధనలో తేలింది. నిర్దిష్టమైన జన్యు పరమైన వైవిధ్యాలకు, హృదయ స్పందన సమస్యలకు సంబంధం ఉందని ఈ పరిశోధన తెలిపింది. దీర్ఘకాలం గాలి కాలుష్యం బారిన పడినవారిలోనూ గుండె పోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని జామ నెట్‌వర్క్‌ ఓపెన్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది.

కొవిడ్‌-19, మారిన జీవన శైలి, మానసిక ఒత్తిడి వల్ల యువతలో గుండె పోటు ఘ టనలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుండె దడ, ఆందోళన, వ్యా యామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వల్ల కూడా గుండెపోటుకు గురవుతున్నారు. హృదయ స్పందనలో సమస్యలు ఏర్పడినప్పుడు గుండెలో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని, ఇదే రక్తం మెదడుకు వెళ్లినప్పుడు అక్కడ కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది.

ధమనులు చిట్లడం, కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం కూడా గుండెపోటుకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. కొవిడ్‌ నుంచి బయటపడిన వారిలోనూ ఈ సమ స్య ఉండటం వల్ల గుండె పోటు సంభవిస్తున్నదని వివరించారు. ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోతున్నదని, ఇది గుండె జబ్బులకు దారి తీస్తున్నదని వైద్యులు చెప్తున్నారు.

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ స్థాయిలు ముంబైవాసుల్లో పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్నట్టు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 18-69 ఏండ్ల వయస్సు వారిలో 37 శాతం మంది పొగాకు వినియోగం, తక్కువ శారీరక శ్రమ, అధిక బరువు, రక్తపోటు, మధుమేహంతో గుండె జబ్బులకు గురవుతున్నారని సర్వేలో తేలింది. రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తుండగా ముంబైవాసులు 8.6 గ్రాములు తీసుకుంటున్నారు. (ఏజెన్సీలు)

హైదరాబాద్‌కు చెందిన విశాల్ 30 ఏండ్ల యువకుడు. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అతడు గుండె పోటుతో మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాకు చెందిన ఓ దంత వైద్యుడు (30) పెండ్లి మండపంలో ఏడడుగులు వేస్తూ కుప్పకూలిపోయాడు. అతడి మరణానికి కారణం గుండె పోటే. గుజరాత్‌లో కొన్ని గంటల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువుపెండ్లి పందిరిలోనే స్పృహ తప్పి పడిపోయింది. చిన్న వయస్సులోనే ఆమె మరణానికి కారణం గుండె పోటు. ఒకప్పుడు 60 ఏండ్లు దాటినవారికి వచ్చే గుండెపోటు ఇప్పుడు 25 ఏండ్ల వయస్కులనూ పీడిస్తున్నది. కొవిడ్‌ తర్వాత ఈ తరహా ఘటనలు పెరగడం కలవరం కలిగిస్తున్నది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X