कर्नाटक में भीषण सड़क हादसा, गदवाल निवासी व केनरा बैंक कर्मी, उसकी पत्नी सहित परिवार के चार सदस्यों की मौत

हैदराबाद: कर्नाटक के विजयपुरा जिले के मनगुली गांव के पास बुधवार को सड़क दुर्घटना में कार में सवार एक ही परिवार के चार लोगों की मौत हो गई। मिली जानकारी के अनुसार, जोगुलाम्बा गदवाल जिले के मलदकल मंडल के मल्लेमदोड्डी गांव निवासी भास्कर, उसकी पत्नी पवित्रा, अभिराम, ज्योत्सना और कार चालक शिवप्पा के साथ एक कार में जा रहे थे।

एक निजी ट्रैवल्स बस और कार के बीच हुई भीषण टक्कर में भास्कर की पत्नी पवित्रा, अभिराम, ज्योत्सना और कार चालक शिवप्पा की मौके पर ही मौत हो गई। भास्कर का दस वर्षीय बेटा प्रवीण गंभीर रूप से घायल हो गया और उसे इलाज के लिए नजदीकी अस्पताल में भर्ती किया गया।

भास्कर गदवाल शहर में केनरा बैंक में कार्यरत था। वह अपने परिवार के साथ गदवाल बीसी कॉलोनी में रहता था। दुर्घटना की खबर मिलते ही उनके गांव में दुख की छाया छा गई। पुलिस मामले की छानबीन कर रही है।

ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు గద్వాల్ వాసులు మృతి

హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా మనగులి గ్రామ సమీపంలో బుధవారం కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. వివరాలకు వెళితే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న తో పాటు కారు డ్రైవర్ శివప్ప లతో కలిసి కారు లో ప్రయాణిస్తున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న భాస్కర్ భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న తో పాటు కారు డ్రైవర్ శివప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ తీవ్ర గాయాలు కాగా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ గద్వాల పట్టణంలోని కెనరా బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. భాస్కర్ వారి కుటుంబ సభ్యులతో గద్వాల్ బీసీ కాలనీలో నివసిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే వారి గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X