Formula E-Race Case: मुख्य सचिव शांति कुमारी का एसीबी को पत्र, करें इन हेराफेरी की जांच

हैदराबाद: फॉर्मूला-ई कार रेस मामले में कांग्रेस सरकार ने आक्रामकता बढ़ा दी है। राज्यपाल जिष्णुदेव वर्मा ने जांच की अनुमति दी। इसके चलते सरकार ने उस दिशा में एक महत्वपूर्ण कदम उठाया। मुख्य सचिव शांति कुमारी ने मंगलवार को राज्यपाल का अनुमति पत्र संलग्न करते हुए एसीबी को पत्र लिखा है। एसीबी को लिखे पत्र में सीएस ने कहा कि राशि की हेराफेरी की जांच करायी जाये।

मुख्य सचिव ने ई-कार रेसिंग के दौरान घटित घटनाएं, बीआरएस सरकार के दौरान तत्कालीन मंत्री केटीआर द्वारा उठाए गए कदमों, सार्वजनिक धन कैसे जारी किया गया और नियमों का उल्लंघन कैसे किया गया, इसकी गहन जांच के लिए कहा गया है। ज्ञात हो कि सरकारी अधिकारियों ने आरोप लगाया है कि आरबीआई की अनुमति के बिना विदेशी मुद्रा का भुगतान करना, अग्रिम पैसे का भुगतान करने के दो सप्ताह बाद अनुबंध पर हस्ताक्षर करना और चुनाव संहिता लागू होने के दौरान चुनाव संहिता का उल्लंघन करना जैसी कई अनियमितताएं की गई थीं।

यह भी पढ़ें-

Formula E-Race Case: ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ

హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు లో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. విచారణకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. గవర్నర్‌ అనుమతి ఇచ్చిన లేఖను జతచేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి మంగళవారం ఏసీబీకి లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని ఏసీబీకి రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు.

ఈ-కార్‌ రేసింగ్‌ పూర్వాపరాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్‌ తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చేశారు?, నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని కోరారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకోవడం, అది కూడా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఉల్లంఘించి చేసుకోవడం ఇలా అనేక అంశాలు ఇందులో జరిగిన అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X