‘महामनिषी डॉ ए एस राव’ डाक्युमेंटरी फिल्म टीम का अभिनंदन सभा 28 को, ये हैं मुख्य और विशेष अतिथि

हैदराबाद : गौरतलब है कि 19 मार्च को ‘तेलंगाना गद्दर फिल्म अवार्ड-2025’ समारोह माधापुर स्थित हाईटेक्स में भव्य रूप से मनाया गया। इस दौरान ‘महामनिषी डॉ ए एस राव’ तेलुगु डाक्युमेंटरी फिल्म को गद्दर अवार्ड से सम्मानित किया गया। इसी संदर्भ में ‘महामनिषी’ डाक्युमेंटरी टीम को अभिनंदन सभा का भव्य आयोजन आगामी 28 मार्च को डॉ ए एस राव नगर स्थित डॉ होमी जे बाबा कम्युनिटी हॉल में शाम 5.30 बजे से किया जाएगा। यह अभिनंदन सभा डॉ एएस राव विज्ञान वेदिका और दाशरथी थिएटर के संयुक्त तत्वावधान में किया जाएगा।

इस कार्यक्रम में उप्पल निर्वाचन क्षेत्र के विधायक बंडारू लक्ष्मारेड्डी मुख्य अतिथि और प्रमुख तेलुगु हास्य अभिनेता और निर्देशक ए. उत्तेज विशेष अतिथि के रूप में भाग लेंगे। इनके अलावा मानद अतिथि के रूप में के ईश्वरय्या, वीके प्रेमचंद, एस विनय कुमार, शिव कंठमनेनी, यू रघुरामचंद्र, बीडीएल सत्यनारायण, कोत्ता रामाराव, श्रीमती शिरीषा सोमशेखर रेड्डी और अन्य गणमान्य व्यक्ति भाग लेंगे और समारोह को संबोधित करेंगे। आयोजकों ने बताया कि इस अवसर पर ‘महामनिषी डॉ ए एस राव’ तेलुगु डाक्युमेंटरी फिल्म का प्रदर्शन भी किया जाएगा।

Also Read-

28న ‘మహామనీషి డాక్టర్ ఎ. ఎస్. రావు’ డాక్యుమెంటరీ చిత్ర బృందానికి సన్మాన కార్యక్రమం

హైదరాబాద్: మార్చి 19వ తేదీన మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘మహామనీషి డాక్టర్ ఎ.ఎస్. రావు’ అనే తెలుగు డాక్యుమెంటరీ చిత్రానికి గద్దర్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో, ‘మహామనీషి’ డాక్యుమెంటరీ బృందానికి మార్చి 28వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు డాక్టర్ ఎ.ఎస్. రావు నగర్‌లోని డాక్టర్ హోమీ జె. బాబా కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరగనుంది. డాక్టర్ ఎ.ఎస్. రావు విజ్ఞాన వేదిక మరియు దాశరథి థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది.

Also Read-

ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లకా్ష్మరెడ్డి, విశిష్ట అతిథిగా ప్రముఖ తెలుగు హాస్యనటుడు, దర్శకుడు ఎ. ఉత్తేజ్ హాజరుకానున్నారు. అంతేకాకుండా కె. ఈశ్వరయ్య, వి.కె. ప్రేమ్‌చంద్, ఎస్. వినయ్ కుమార్, శివ కంఠమనేని, యు. రఘురామచంద్ర, బి.డి.ఎల్. సత్యనారాయణ, కొత్త రామారావు, శ్రీమతి శిరీషా సోమశేఖర్ రెడ్డి, తదితర ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ‘మహామనీషి డా.ఎ.ఎస్.రావు’ అనే తెలుగు డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X