డ్రంకెన్ డ్రైవ్ : नये साल के जोश में शराब पीकर पकड़े गये लोगों का परामर्श (T)

पुलिस ने 31 दिसंबर की रात शराब पीकर चेकिंग में पकड़े गए लोगों की सोमवार को काउंसलिंग शुरू की। रक्त अल्कोहल की मात्रा के आधार पर शेड्यूल जारी किया गया। हैदराबाद और राचकोंडा आयुक्तालयों के अधिकार क्षेत्र के तहत सैकड़ों लोगों ने पहले दिन काउंसलिंग में भाग लिया।

हैदराबाद: नए साल के जश्न के तहत शराब पीकर गाड़ी चलाते हुए पकड़े गए लोगों की पुलिस काउंसलिंग कर रही है। रक्त अल्कोहल की मात्रा के आधार पर शेड्यूल जारी किया गया। हैदराबाद और राचकोंडा आयुक्तालयों के अधिकार क्षेत्र में आने वाले तीन केंद्रों में सोमवार से काउंसलिंग सत्र शुरू हो गया है। साइबराबाद कमिश्नरेट के क्षेत्र में बिना किसी काउंसिलिंग के कोर्ट में पेश कर रहे हैं।

काउंसलिंग में शामिल होने वालों के लिए आधार कार्ड और ड्राइविंग लाइसेंस प्रूफ अनिवार्य किया गया है। माता-पिता या जीवनसाथी की उपस्थिति में परामर्श दिया जा रहा है। नगर आयुक्तालय सीमा में पंजीकृत मामलों में गोशामहल, बेगमपेट में यातायात प्रशिक्षण संस्थान (टीटीआई) में परामर्श आयोजित किया गया। राचकोंडा आयुक्तालय सीमा में दर्ज मामलों में एलबी नगर में टीटीआई में परामर्श दिया गया। दोनों कमिश्नरेट के तहत पहले दिन 757 लोग शामिल हुए।

पुलिस ने शनिवार रात 10 बजे से केस दर्ज करना शुरू कर दिया था। तीन आयुक्तालयों में कुल 3,173 मामले दर्ज किए गए थे। जांच के समय फोटो के साथ दर्ज बीएसी स्तर के साथ पर्ची पर हस्ताक्षर लिए गए थे। काउंसलिंग में शामिल होने की तिथि सहित रसीद दी गई।

सोमवार को काउंसलिंग में शामिल होने वालों की ड्रंक एंड ड्राइव के मामलों के डेटाबेस के आधार पर जांच की गई। फोन नंबर और नाम चेक किया गया। नए पकड़े गए लोगों को उनके बीएसी स्तरों के आधार पर डेटाबेस में दर्ज किया गया।
हर दिन 8 सत्र आयोजित किए जा रहे हैं। हर बैच में 40 से 50 लोगों को परामर्शन दिया जा रहा है। शराब पीकर वाहन चलाने से होने वाली दुर्घटनाओं पर लघु फिल्मों के माध्यम से जागरूकता पैदा की जा रही है

న్యూ ఇయర్ 2023: డ్రంకెన్ డ్రైవ్​, కౌన్సెలింగ్ షురూ

డిసెంబర్​ 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన వారికి పోలీసులు సోమవారం కౌన్సెలింగ్‌‌ ప్రారంభించారు. బ్లడ్ ఆల్కహాల్‌‌ కంటెంట్‌‌ ఆధారంగా షెడ్యూల్ ఇష్యూ చేశారు. హైదరాబాద్‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఫస్ట్​ డే వందలాది మంది కౌన్సెలింగ్​​లో పాల్గొన్నారు.

హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌‌‌లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్​లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్‌‌‌‌ ఇస్తున్నారు. బ్లడ్ ఆల్కహాల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ ఆధారంగా షెడ్యూల్ ఇష్యూ చేశారు. హైదరాబాద్‌‌‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మూడు సెంటర్స్‌‌‌‌లో సోమవారం నుంచి కౌన్సెలింగ్ సెషన్స్ ప్రారంభించారు. సైబరాబాద్ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో మాత్రం ఎలాంటి కౌన్సెలింగ్ లేకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

కౌన్సెలింగ్‌‌‌‌కి హాజరైన వారి వద్ద ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డ్, డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ ప్రూఫ్స్‌‌‌‌ తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు లేదా భార్య సమక్షంలో కౌన్సెలింగ్‌‌‌‌ ఇస్తున్నారు. సిటీ కమిషనరేట్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో నమోదైన కేసుల్లో గోషామహల్‌‌‌‌, బేగంపేట్‌‌‌‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌(టీటీఐ)లో కౌన్సెలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో నమోదైన కేసుల్లో ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌లోని టీటీఐలో కౌన్సెలింగ్‌‌‌‌ ఇచ్చారు. రెండు కమిషనరేట్ల పరిధిలో మొదటి రోజు 757 మంది హాజరయ్యారు.

శనివారం రాత్రి 10 గంటల నుంచే పోలీసులు కేసు లు నమోదు చేయడం ప్రారంభించారు. 3 కమిషనరేట్లలో కలిపి మొత్తం 3,173 కేసులు రిజిస్టర్​ చేశారు. చెకింగ్‌‌‌‌ టైంలోనే ఫొటోతో పాటు బీఏసీ లెవల్స్ నమోదైన స్లిప్‌‌‌‌పై సంతకాలు తీసుకున్నారు. కౌన్సెలింగ్‌‌‌‌కి హాజరుకావల్సిన తేదీలతో రిసిప్ట్​ ఇచ్చారు.

సోమవారం కౌన్సెలింగ్‌‌‌‌కి హాజరైన వా రిని డ్రంకెన్ డ్రైవ్ కేసుల డేటాబేస్‌‌‌‌ ఆధారంగా చెక్ చేశారు. ఫోన్‌‌‌‌ నంబర్స్, పేరుతో పరిశీలించారు. కొత్తగా పట్టుబడ్డ వారిని బీఏసీ లెవల్స్‌‌‌‌ ఆధారంగా డేటాబేస్‌‌‌‌లో రికార్డ్‌‌‌‌ చేశారు. డెయిలీ 8 సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌‌‌‌లో 40 నుంచి 50 మందికి అవగాహన కల్పిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవింగ్​తో జరిగే యాక్సిడెంట్స్​పై షార్ట్​ఫిల్మ్స్​తో అవగాహన కల్పిస్తున్నారు. (Agnecies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X