హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MMFSL) అధ్వర్యంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ మరియు క్యాషియర్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మినీ ఆడిటోరియంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
అర్హత ప్రమాణాలు : ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు పై స్థానాలకు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి అర్హులు, అయితే బి.కాం ఉన్న అభ్యర్థులు మాత్రమే క్యాషియర్ ఉద్యోగానికి హాజరు కావలన్నారు. ప్యాకేజీ మరియు ఇతర వివరాలు ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులకు వివరిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డా. రాధా కృష్ణ – 9912271327 ను సంప్రదించాలని సూచించారు.
WALK-IN INTERVIEWS @ BRAOU ON FEBRUARY 10
Hyderabad: Mahindra & Mahindra Financial Services Ltd (MMFSL) conducting Walk-In Interviews to select candidates for Sales Executive, Collection Executives and Cashier positions on 10-02-2023 in the Mini Auditorium, CSTD Building, BRAOU Campus, Jubilee Hills, Hyderabad, from 10.30 am onwards.
Eligibility Criteria : The Candidates with Under-Graduation Degree in any Discipline are eligible to attend Interviews for above positions, where as Candidates with B.Com., Degree only are eligible to attend the Interview for Cashier position. Fresh Graduates or Experienced Candidates are also eligible to attend the Interviews. The selected candidates may be posted in Telangana State Job Description, Pay Package, etc., will be informed to the candidates at the time of Interview. Further details contact : Dr. Radha Krishna – 9912271327.