BRAOU: బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) స్పాట్ అడ్మిషన్లు, త్వరపడండి

हैदराबादः डॉ. बी.आर. अम्बेडकर ओपन यूनिवर्सिटी बी.एड (विशेष शिक्षा) एच.आई. श्रेणी की शेष सीटों के लिए 13 फरवरी को प्रवेश देने का फैसला लिया है। सुबह 10 से 11 बजे के बीच रिपोर्ट करने वालों पर ही विचार किया जाएगा। छात्र सेवा विभाग के प्रभारी निदेशक ने एलवीके रेड्डी ने एक बयान में कहा कि विश्वविद्यालय प्रशासन भवन में स्पॉट एडमिशन काउंसलिंग का आयोजन किया जा रहा है।

इच्छुक उम्मीदवारों को स्पॉट प्रवेश के लिए आवश्यक सभी मूल प्रमाण पत्रों के साथ ज़ेरॉक्स प्रतियों का एक सेट और दो पासपोर्ट आकार की तस्वीरें लानी चाहिए। केवल वे उम्मीदवार जिन्होंने विश्वविद्यालय द्वारा आयोजित प्रवेश परीक्षा लिखी है और उसमें रैंक हासिल की है, उन्हें उपस्थित होना चाहिए। रिक्त सीटों और अन्य विवरणों के लिए www.braou.ac.in पर संपर्क करने की सलाह दी जाती है।

బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) స్పాట్ అడ్మిషన్లు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) హెచ్.ఐ. కేటగిరిలో మిగిలిన సీట్ల కోసం ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 10:00 నుంచి 11:00 గంటల లోపు రిపోర్ట్ చేసిన వారిని మాత్రమే పరిగణన లోకి తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం ఇంచార్జ్ డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఆసక్తిగల అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్లకు కావాల్సిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావలన్నారు. విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష రాసి, అందులో ర్యాంక్ పొందిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఖాళీగా ఉన్న సీట్లు, ఇతర వివరాలకు www.braou.ac.in లో సంప్రదించాలని సూచించారు.

BRAOU B.Ed (Special Education) SPOT ADMISSIONS, Hurry Up

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) will conduct Spot Admissions for left over seats, B.Ed (Special Education) in Hearing Impairment (HI) on February 13 at 11.00 a.m at the Administration Building, University Campus, Jubilee Hills, Hyderabad 500033. Interested candidates who have registered already and not registered also can attend for Spot admissions.

The candidates must bring all the original certificates along with one set of xerox copies and two passport size photos, and those who reports at 11:00 am only considered for spot admissions. Candidates who got rank in entrance test conducted by the university are only eligible to get seat. For vacancy seats and other details visit : www.braou.ac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X