Dr B R Ambedkar Open University B.Ed (ODL) ENTRANCE TEST REGISTRATION LAST DATE IS…

Hyderabad : The last date for Online Registration for B.Ed ODL Entrance Test– 2023-24 of Dr. B. R. Ambedkar Open University (BRAOU) is February 21. Candidates have to Register through ‘Online’ from University portal www.braouonline.in, and pay the Registration fee of Rs. 1000/- and SC/ST/PWD candidates has to pay Rs.750/- only by debit / credit card or at TS / AP Online franchisee centre on or before 21-02-2024.

Candidates are advised to download the Hall Tickets two days before the Entrance Test date from the University website : www.braou.ac.in. The Entrance Test timing for B.Ed-ODL 2.30 pm to 4.30 pm. The Entrance Test will be held on March 5. For Further details visit University website: www.braou.ac.in (or) www.braouonline.in.

అంబేద్కర్ వర్షిటీ బి.ఎడ్ (ఒడిఎల్) ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 21

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎడ్ –(ఒ.డి.ఎల్) అర్హత పరీక్షా -2023-24 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ ఫిబ్రవరి 21, 2024 గా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంట్రన్స్ ఫీజు రూ. 1000/- ఎస్సి, ఎస్టి, వికలాంగులకు రూ.750/- మాత్రమే ఆన్ లైన్ లో డెబిట్ / క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా TS/AP ఆన్‌లైన్ ఫ్రాంఛైజీ కేంద్రాలులో చెల్లించాలన్నారు.

మార్చి 5వ తేదీన రెండు తెలుగు రాష్ట్రల్లోని పరీక్ష కేంద్రాల్లో బి.ఎడ్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షకి రెండు రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.braou.ac.in లేదా www.braouonline.in లో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X