BREAKING NEWS: सीएम केसीआर की तबीयत बिगड़ी, प्रगति भवन में ही इलाज जारी

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री कल्वाकुंट्ला चन्द्रशेखर राव बीमार पड़ गये। तेलंगाना के आईटी उद्योग मंत्री कल्वाकुंट्ला तारक रामाराव ने मंगलवार को सोशल मीडिया के माध्यम से कहा कि वह पिछले एक सप्ताह से वायरल बुखार और खांसी से पीड़ित हैं।

केटीआर ने आगे कहा कि डॉक्टर सीएम केसीआर का उनके घर पर ही इलाज कर रहे हैं और डॉक्टरों की एक टीम उनके स्वास्थ्य पर कड़ी नजर रख रही है। केटीआर ने ट्वीट किया कि डॉक्टरों ने कहा है कि वह कुछ दिनों में ठीक हो जाएंगे और सामान्य स्थिति में लौट आएंगे।

 సీఎం కేసీఆర్‌కు స్వల్ప అ్వస్థత

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X