ఈ రోజు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే హైదరాబాద్ రాక, వరస సమావేశాలు (H)

హైదరాబాద్ : బుధవారం ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ లో రెండు రోజుల పాటు ఠాక్రే పర్యటన. గాంధీ భవన్ లో ఉదయం 10.30 నుంచి వరసగా సమావేశాలు.

మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం. తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగత భేటీలు. రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశం. రేపు డీసీసీ లు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు.

संबंधित खबर :

आईसीसी प्रभारी माणिक राव ठाकरे का हैदराबाद दौरा

हैदराबाद: एआईसीसी प्रभारी माणिक राव ठाकरे बुधवार को हैदराबाद आएंगे। ठाकरे का दो दिवसीय तेलंगाना दौरे पर रहेंगे।गांधी भवन में सुबह 10.30 बजे से लगातार बैठकें करेंगे।

पहले प्रभारी एआईसीसी सचिवों के साथ बैठक करेंगे। फिर पीसीसी अध्यक्षों, सीएलपी नेताओं और पीएसी सदस्यों के साथ व्यक्तिगत बैठक होगी। शाम 7 बजे पीएसी सदस्यों की बैठक है। कल डीसीसी, पदाधिकारियों, संबद्ध समाजों के अध्यक्षों और प्रतिनिधियों के साथ बैठक करेंगे।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X