డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రజా కవి కాళోజి జయంతి

హైదరాబాద్ : ప్రజా కవి, ప్రఖ్యాత రచయిత శ్రీ కాళోజి నారాయణ రావు 112వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.

ఇది కూడ చదవండి-

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి; అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి; ప్రొ. ఇ. సుధారాణి; ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ప్రొ. పల్లవీ కాబ్దే; ప్రొ. బొజు శ్రీనివాస్; ప్రొ. ఎన్. రజని; ప్రొ. కె. శ్రీదేవి; ప్రొ. కె. ప్రమీల; డా. వై. వెంకటేశ్వర్లు; ఎన్సీ వేణుగోపాల్; కాంతం ప్రేమ్ కుమార్; బి. పాండు; మియా జానీ; పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X