హైదరాబాద్ : తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే మహోన్నత బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

మహేష్ కుమార్ గౌడ్
Also Read-
జగదాంబ అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ప్రసరించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మహేష్ కుమార్ గౌడ్
అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)
