ఘనంగా హజ్రత్ ఖాజా బందె నవాజ్ దర్గా ఉర్సు ఉత్సవాలు, పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

హైదరాబాద్ : సదాశివపేట మండలం సూరారం గ్రామం లోని హజ్రత్ ఖాజే బందే నవాజ్ దర్గా 36 వ ఉర్సు ఉత్సవాల్లో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. దర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇది కూడ చదవండి-

ఉర్సు మూడు రోజుల పాటు జరిగిన ఉర్సు లో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఖవాలీ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉర్సు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, సూరారం గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X