कांग्रेस ने MGNREGA बचाओ मोर्चा का किया आयोजन, राहुल गांधी और मल्लिकार्जुन खड़गे ने की शिरकत

नई दिल्ली : 20 जनवरी को दिल्ली के जवाहर भवन में कांग्रेस पार्टी ने “MGNREGA बचाओ मोर्चा” का आयोजन किया। इसमें महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी योजना (MGNREGA) को पुनर्जीवित करने पर चर्चा की गई। इस बैठक की अध्यक्षता लोकसभा में कांग्रेस के नेता राहुल गांधी और पार्टी के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने की ।

इस अवसर पर राहुल गांधी ने कहा कि MGNREGA को खत्म करने का प्रयास गरीबों के अधिकारों पर हमला है, जबकि खड़गे ने इसे महात्मा गांधी की विरासत पर हमला बताया। कांग्रेस पार्टी ने MGNREGA को बहाल करने और इसके तहत काम करने वाले मजदूरों के अधिकारों की रक्षा करने का संकल्प लिया है।

MGNREGA BACHAO MORCHA

New Delhi : A crucial meeting was held today at Jawahar Bhavan in Delhi under the aegis of AICC (All India Congress Committee) titled “MGNREGA BACHAO MORCHA” to discuss the revival of the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGA). The meeting was presided over by Lok Sabha party leader Rahul Gandhi and Congress Party National President Mallikarjun Kharge.

Pargi MLA Dr. T. Rammohan Reddy, who has been appointed as the State Coordinator, attended the meeting and discussed extensively on the issues of rural workers, increasing employment opportunities, the changes being made by the Central Government to the MGNREGA scheme, the injustice being done to the poor, and effective implementation.

Also Read-

The meeting also discussed the movement to be undertaken by the Congress Party for the revival of this Act in the coming days, its shape, and action plan. Key decisions were taken to strengthen the people’s movement against the Central Government’s stance. Leaders clarified that the MGNREGA scheme is crucial for the livelihood security of rural poor and laborers, and the Congress Party will launch a movement to pressure the Central Government to revive this Act.

“MGNREGA BACHAO MORCHA కార్యక్రమం”

ఢిల్లీ : ఈ రోజు ఢిల్లీలోని జవహర్ భవన్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పునరుద్ధరణ గురించి “MGNREGA BACHAO MORCHA కార్యక్రమం” పేరుతో AICC (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి లోకసభ పక్ష నేత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించబడిన పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి గారు హాజరై, గ్రామీణ కార్మికుల సమస్యలు, ఉపాధి అవకాశాల పెంపు, MGNREGA పథకం పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులకు మరియు పేదప్రజల జరుగుతున్న అన్యాయం పై మరియు సమర్థవంతమైన అమలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత CWC సభ్యులు, రాజ్యసభ సభ్యుడు (MP) జైరాం రమేష్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొని, MGNREGA పథకం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని వివరించారు. అలాగే, రాబోయే రోజుల్లో ఈ చట్టం పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉద్యమం, దాని రూపురేఖలు, కార్యాచరణపై కూడా విస్తృతంగా చర్చ జరగడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామీణ పేదలు, కూలీల జీవనోపాధి భద్రతకు MGNREGA పథకం అత్యంత కీలకమని, ఈ చట్టం పునరుద్ధరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X