हैदराबाद: तेलंगाना में बढ़े हुए बस किराए आज आधी रात से लागू हो गए हैं। मेट्रो डीलक्स और ई-मेट्रो एसी बसों में पहले तीन चरणों तक 5 रुपये और चौथे चरण से 10 रुपये की बढ़ोतरी की गई है। इससे आरटीसी को प्रतिदिन लगभग 2.4 करोड़ रुपये की अतिरिक्त आय होगी। ज्ञातव्य है कि टीजी आरटीसी ने नगरद्वय में बस किराए में बढ़ोतरी की घोषणा पहले ही कर दी है।
साधारण बस में न्यूनतम किराया 15 रुपये और अधिकतम किराया 50 रुपये है। मेट्रो एक्सप्रेस बस में न्यूनतम किराया 15 रुपये और अधिकतम किराया 60 रुपये है। ई-मेट्रो एक्सप्रेस और मेट्रो डीलक्स में न्यूनतम किराया 15 रुपये और अधिकतम किराया 70 रुपये है। ई-मेट्रो एसी बसों में न्यूनतम किराया 20 रुपये और अधिकतम किराया 90 रुपये हो गया है।
गौरतलब है कि नगरद्वय में 2,931 बसें हैं। ये बसें प्रतिदिन 31,815 चक्कर लगाती हैं। हर दिन कुल 26 लाख लोग यात्रा करते हैं। इनमें से 70 प्रतिशत यानी 18 लाख लोग महालक्ष्मी योजना के तहत मुफ्त यात्रा करते हैं। सभी प्रकार के बस पास के 2.7 लाख उपयोगकर्ता हैं।
यह भी पढ़ें-
అమల్లోకి పెంచిన బస్సు చార్జీలు
హైదరాబాద్ : ట్విన్ సిటీస్ పరిధిలో బస్సు చార్జీలను పెంచుతున్నట్లుగా ఇప్పటికే టీజీ ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన బస్సు చార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేశాయి. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంచారు. దీంతో ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2.4 కోట్ల ఆదనపు ఆదాయం సమకూరనుంది.
ఆర్డీనరీ బస్సులో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండగా.. గరిష్టంగా రూ.50లగా ఉంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండగా.. గరిష్టంగా రూ.60గా ఉంది. ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌లో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండా.. గరిష్టంగా రూ.70గా ఉంది. ఈ-మెట్రో ఎసీ బస్సుల్లో కనిష్టంగా రూ.20 చార్జీ ఉండగా.. గరిష్ట చార్జీ రూ.90కి చేరింది.
జంట నగరాల్లో 2,931 బస్సులు ఉండగా.. రోజుకు 31,815 టిప్పులు నడుస్తున్నాయి. మొత్తం 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 70 శాతం అంటే18 లక్షల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అన్ని రకాల బస్సు పాస్ వినియోగదారులు 2.7 లక్షల మంది ఉన్నారు. (ఏజెన్సీలు)
