IND vs WI 1st Test: इनकी बेहतरीन शतकीय पारी और इस गेंदबाज के दम पर जीता भारत

हैदराबाद : अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में खेले गए पहले मैच में टीम इंडिया ने तीसरे दिन के दूसरे सेशन में ही जीत हासिल कर ली। केएल राहुल, ध्रुव जुरेल और रविंद्र जडेजा की बेहतरीन शतकीय पारी के साथ गेंदबाजों के शानदार प्रदर्शन से भारत ने पहले टेस्ट मैच में वेस्टइंडीज को पारी और 140 रनों से हरा दिया। इस जीत के साथ ही टीम इंडिया ने दो मैचों की सीरीज में 1-0 की बढ़त बना ली है।

मुकाबले में वेस्टइंडीज के कप्तान रोस्टन चेज ने टॉस जीतने के बाद पहले बल्लेबाजी का फैसला किया था। पहले बैटिंग करते हुए वेस्टइंडीज की पूरी टीम 162 रन के स्कोर पर सिमट गई थी। इसके जवाब में टीम इंडिया ने खेल के तीसरे दिन 5 विकेट पर 448 रन बनाकर पारी को घोषित किया। भारतीय टीम पहली पारी में 286 रनों की बढ़त मिली थी, लेकिन के जवाब में वेस्टइंडीज की दूसरी पारी सिर्फ 146 रन पर सिमट गई, जिससे उसे शर्मनाक हार का सामना करना पड़ा।

वेस्टइंडीज के खिलाफ पहले टेस्ट मैच में टीम इंडिया के लिए बल्लेबाजी में तीन खिलाड़ियों ने कमाल किया। सबसे पहले केएल राहुल ने दमदार शतकीय पारी खेली। राहुल ने 197 गेंद में 100 रन बनाकर आउट हुए। इसके अलावा ध्रुव जरेल ने 210 गेंद में 125 रनों की पार खेली। अपनी इस पारी में जुरेल ने 15 चौके और 3 छक्के भी लगाए। राहुल और जुरेल के अलावा रविंद्र जडेजा ने भी कमाल किया। जडेजा 176 गेंद में 104 रन बनाकर नाबाद रहे। इस पारी में जडेजा ने 6 चौके और 5 छक्के भी लगाए।

वेस्टइंडीज के खिलाफ अहमदाबाद टेस्ट में टीम इंडिया के गेंदबाजों ने भी कमाल का खेल दिखाया। भारत के लिए सबसे ज्यादा मोहम्मद सिराज ने दोनों पारियों को मिलाकर कुल 7 विकेट अपने नाम किए। इसके अलावा कुलदीप यादव और रविंद्र जडेजा ने मैच में 4-4 विकेट झटके जबकि जसप्रीत बुमराह के खाते में 3 विकेट आया। बुमराह को दूसरी पारी में एक भी विकेट नहीं मिल पाया। वहीं वाशिंगटन सुंदर को दोनों पारियों को मिलाकर 2 सफलता हाथ लगी।

भारत के खिलाफ पहले टेस्ट मैच की दोनों पारियों में वेस्टइंडीज का हाल बेहाल रहा। मेहमान टीम पहली पारी में सिर्फ 162 रन के स्कोर पर सिमट गई थी। इस पारी में टीम के लिए सबसे ज्यादा जस्टिन ग्रीव्स ने 32 रनों की पारी खेली थी। इसके अलावा शाई होप 26 और कप्तान रोस्ट चेज ने 24 रन बनाए थे। इन तीनों की वजह से ही वेस्टइंडीज की टीम जैसे-तैसे 162 रन के स्कोर तक पहुंची थी।

दूसरी पारी में वेस्टइंडीज का कुछ ऐसा ही हाल रहा। खेल के तीसरे दिन कैरेबियाई टीम ने लंब ब्रेक तक 100 रन के भीतर अपने 5 विकेट गंवा दिए। हालांकि, लंच ब्रेक के बाद एलिक एथानाजे की 38 रन के साथ जस्टिन ग्रीव्स 25 और जेडन सील्स 22 रनों की पारी की मदद से किसी तरह टीम 146 रन तक पहुंचने में सफल रही। वेस्टइंडीज का आखिरी विकेट जेडन सील्स के रूप में गिरा। दोनों टीमों के बीच तीसरा और अंतिम टेस्ट मैच 10 अक्टूबर को दिल्ली के अरुण जेटली क्रिकेट स्टेडियम में खेला जाएगा।

यह भी पढ़ें-

IND vs WI 1st Test: వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా

హైదరాబాద్ : అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులు వెనకబడి మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్, జడేజా విండీస్ జట్టును చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అక్టోబర్ 10 నుంచి జరుగుతుంది.

అక్టోబర్ 2 ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌‌లో 44.1 ఓవర్లలో 162 రన్స్‌‌కే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్‌‌ (24) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. ఇండియా బౌలర్లలో సిరాజ్ (4/40), బుమ్రా (3/42), కుల్దీప్ (2/25) విండీస్‌‌ నడ్డి విరిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇండియాలో ఏకంగా ముగ్గురు సెంచరీలు చేయడం విశేషం.

ధ్రువ్‌‌ జురెల్ (210 బాల్స్‌‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), రవీంద్ర జడేజా (176 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 బ్యాటింగ్‌‌), కేఎల్‌‌ రాహుల్ (197 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 100) సెంచరీలతో చెలరేగడంతో పాటు గిల్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వెస్టిండీస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖారీ పియరీ, వారికన్, సీల్స్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 146 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకోగా.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ కు రెండు వాషింగ్ టన్ సుందర్ లకు తలో వికెట్ లభించింది.

5 వికెట్ల నష్టానికి 68 పరుగులతో లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ తొలి గంటలోపే మిగిలిన 5 వికెట్లను చేజార్చుకుంది. 38 పరుగులు చేసి క్రీజ్ లో సెట్ అయిన అలిక్ అథనాజ్ ను వాషింగ్ టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ స్వల్ప వ్యవధిలో జస్టిన్ గ్రీవ్స్ (25), జోమెల్ వారికన్ (0) ను పెవిలియన్ కు పంపించాడు. జడేజా జోహాన్ లేన్ ను ఔట్ చేసి టీమిండియాకు తొమ్మిదో వికెట్ అందించాడు. కుల్దీప్ చివరి వికెట్ తీసుకొని విండీస్ కథ ముగించాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X