हैदराबाद : तेलंगाना नागरिक परिषद की राज्य शाखा, राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय स्तर के महान एथलीट मेजर ध्यानचंद की जयंती के उपलक्ष्य में 29 अगस्त को राष्ट्रीय खेल दिवस का आयोजन करेगी और खेलों के विकास एवं कल्याण के लिए कार्यरत प्राध्यापकों एवं शारीरिक निदेशकों को मेजर ध्यानचंद उत्कृष्टता पुरस्कार-2025 प्रदान करेगी। यह पुरस्कार उच्च शिक्षा विभाग के उपाध्यक्ष प्रोफेसर इटिकाला पुरुषोत्तम द्वारा शॉल, माला और प्रशस्ति पत्र के साथ प्रदान किया जाएगा। इस अवसर पर प्रख्यात शिक्षाविद्, पर्यावरणविद् और राष्ट्रीय पर्यावरण संरक्षण एवं विकास परिषद के सलाहकार डॉ. कोमाटीरेड्डी गोपाल रेड्डी विशिष्ट अतिथि होंगे।

इस मौके पर खेलकूद के विशेषज्ञ, प्रोफेसर शारीरिक शिक्षा और सचिव बीओसी आईयूटी ओयू प्रोफेसर के दीपाला, प्रोफेसर एम श्रीदेवी शारीरिक शिक्षा निदेशक आंध्र महिला सभा कला और विज्ञान कॉलेज उस्मानिया विश्वविद्यालय, तेलंगाना शतरंज मेजर केए शिवप्रसाद में एसोसिएट प्रोफेसर और पहले अंतरराष्ट्रीय मध्यस्थ सेंट फ्रांसिस डिग्री और पीजी कॉलेज ऑफ वीमेन बेगमपेट कॉलेज एसोसिएट प्रोफेसर शारीरिक निदेशक डॉ सैयद फारूक कमाल, भवंस विवेकानंद डिग्री कॉलेज सैनिकपुर प्रमुख शारीरिक शिक्षा निदेशक डॉ जी कोंडल रेड्डी, प्रमुख और शारीरिक निदेशक अनवर लूम डिग्री कॉलेज, न्यू मल्लेपल्ली मेजर डॉ सैयद सिद्दीकी हसन को शॉल, माला, स्मृति चिन्ह और प्रशंसा प्रमाण पत्र के साथ मेजर ध्यानचेन उत्कृष्टता पुरस्कार 2025 प्रदान किया गया।
यह भी पढ़े-

Prof. K. Deepla
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్చంద్ ఎక్సలెన్సీ అవార్డు-2025 ఎంపిక
హైదరాబాద్ : తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈనెల ఆగస్టు 29న జాతీయ మరియు అంతర్జాతీయ ఆకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని జరిపే జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడా క్రీడారంగ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రొఫెసర్లకు, ఫిజికల్ డైరెక్టర్లకు కు మేజర్ ధ్యాన్చన్ ఎక్ష్కెల్లెన్సి అవార్డు-20 25 ఉదయం 11 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికల పురుషోత్తం ఈ అవార్డును శాలువా జ్ఞాపిక పూలమాల మరియు ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించి అవార్డు ప్రధానం చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త మరియు జాతీయ పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి మండలి సలహాదారులు లైన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ప్రత్యేక అతిధులుగా విచ్చేస్తారన్నారు.

Dr G Kondal Reddy
ఈ సందర్భంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో నిపుణులు ప్రొఫెసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు సెక్రెటరీ బి ఓ సి ఐ యు టి OU ప్రొఫెసర్ కే దీపాల, ప్రొఫెసర్ ఎం శ్రీదేవి డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళ సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు తెలంగాణ చెస్ లో మొదటి అంతర్జాతీయ ఆర్బిటర్గా నిలిచిన మేజర్ కె ఏ శివప్రసాద్ సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ఆఫ్ ఉమెన్ బేగంపేట్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ ఫరూక్ కమల్, భవాన్స్ వివేకానంద డిగ్రీ కళాశాల సైనిక్ పూర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధినేత డైరెక్టర్ డాక్టర్ జి. కొండల్ రెడ్డి,న్యూ మల్లేపల్లి లోని అన్వర్ లూమ్ డిగ్రీ కళాశాల అధినేత మరియు ఫిజికల్ డైరెక్టర్ మేజర్ డాక్టర్ సయ్యద్ సిద్ధికి హసన్లను మేజర్ ధ్యాన్చెన్ ఎక్సలెన్సీ అవార్డు-20 25 ను శాలువా, పూలమాల, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలతో ప్రొఫెసర్ పురుషోత్తం అవార్డు ప్రదానం చేసి సన్మానిస్తారని తెలిపారు.

Dr Syed Farook kamal
Selection of Dhyan Chand Excellence Award-2025
Hyderabad: The Telangana Citizens Council State Branch will be organizing the National Sports Day on August 29th to commemorate the birth anniversary of national and international ace athlete Major Dhyan Chand and to present the Major Dhyan Chand Excellence Award-2025 to professors and physical directors who are working for the development and welfare of sports. The award will be presented by Professor Itikala Purushottam, Vice Chairman of Higher Education, with a shawl, a garland and a certificate of appreciation. Eminent educationist, environmentalist and advisor to the National Council for Environment Conservation and Development, Line Dr. Komatireddy Gopal Reddy, will be the special guests on this occasion.

Prof M Sridevi
On this occasion, experts in sports and games, Professor Physical Education and Secretary BOC IUT ou Professor K Deepala, Professor M Sridevi Director Physical Education Andhra Mahila Sabha Arts and Science College Osmania University, Associate Professor and first international arbiter in Telangana Chess Major KA Sivaprasad St. Francis Degree and PG College of Women Begumpet College Associate Professor Physical Director Dr. Syed Farooq Kamal, Bhavans Vivekananda Degree College Sainikpur Head Director Physical Education Dr. G. Kondal Reddy, Head and Physical Director Anwar Loom Degree College, New Mallepally Major Dr. Syed Siddiqui Hassan were presented with the Major Dhyanchen Excellence Award 2025 with a shawl, garland, memento and certificate of appreciation. He said that he will be honored with the Purushottam Award.
