ORR पर बोलेरो वाहन ने मारी टक्कर, ओडिशा के तीन सफाई कर्मचारियों की मौत

हैदराबाद: तेलंगाना के मेडचल जिले में आउटर रिंग रोड पर सोमवार दोपहर भीषण सड़क हादसा हुआ। एक अज्ञात वाहन ने सड़क पर पैदल जा रहे सफाई कर्मचारियों को टक्कर मार दी। हादसे में तीन कर्मचारियों की मौके पर ही मौत हो गई।

स्थानीय लोगों से सूचना मिलते ही पुलिस मौके पर पहुँची। मृतकों की पहचान ओडिशा निवासी के रूप में की गई है। शवों को पोस्टमार्टम के लिए पास के अस्पताल ले जाया गया। बाद में मामला दर्ज कर जाँच शुरू कर दी गई। हादसे का पूरा विवरण अभी पता नहीं चल पाया है।

Also Read-

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు దుర్మరణం

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌ పై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతున్న పారిశుధ్య కార్మికులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతులది ఒడిశాగా గుర్తించారు. డెడ్‌బాడీలను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X