ऑपरेशन सिंदूर’: पहलगाम का बदला, भारतीय लड़ाकू विमानों ने नौ आतंकी शिविरों पर बमबारी की

हैदराबाद : पहलगाम में हुए आतंकी हमले का भारत ने 15 दिन बाद बदला ले लिया है। मंगलवार-बुधवार की आधी रात भारत ने पाकिस्तान स्थित आतंकवादी ठिकानों पर हमला किया है। इसे ‘ऑपरेशन सिंदूर’ नाम दिया गया है।

जानकारी के मुताबिक, भारत की सेना की ओर से पाकिस्तान के 9 जगहों पर स्ट्राइक की गई है। ऑपरेशन सिंदूर लॉन्च करने के बाद भारतीय सेना ने कहा कि न्याय हुआ। रक्षा मंत्री राजनाथ सिंह ने पाकिस्तान पर भारत की स्ट्राइक के बाद प्रतिक्रिया देते हुए कहा, “भारत माता की जय”।

पाकिस्तान पर भारत की स्ट्राइक को लेकर रक्षा मंत्रालय ने कहा कि कुछ समय पहले, भारतीय सशस्त्र बलों ने ‘ऑपरेशन सिंदूर’ शुरू किया। इस ऑपरेशन के तहत पाकिस्तान और पाकिस्तान के कब्जे वाले जम्मू-कश्मीर में आतंकवादी ढांचे को निशाना बनाया गया। जहां से भारत के खिलाफ आतंकवादी हमलों की योजना बनाई गई और निर्देशित किया गया। रक्षा मंत्रालय के बयान के अनुसार, पाकिस्तान में कुल 9 जगहों पर भारत ने स्ट्राइक की है।

यह भी पढ़ें-

ఆపరేషన్‌ సిందూర్‌’: తొమ్మిది టెర్రర్ క్యాంపులపై బాంబులేసిన భారత యుద్ధ విమానాలు

హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడి ఘటనకు కౌంటర్ గా భారత్ ఉగ్రవాదంపై కన్నెర్ర చేసింది. పాకిస్తాన్‌పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మిసైళ్లతో అటాక్‌ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది.

పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X