हैदराबाद: एक मां ने अपनी मातृत्व को कलंक लगा दिया है। बच्ची के पैदा होते ही कूड़े के ढेर में फेंक दिया। कूड़े में फेंका गया शव सूअर और कुत्तों के लिए आहार बन गया। जहीराबाद शहर में बच्ची का शव कूड़े के ढेर में मिला। हृदयविदारक घटना सामने आने से हड़कंप मच गया।
मिली जानकारी के अनुसार, जहीराबाद शहर के अहमद नगर कॉलोनी में सरकारी स्कूल के आसपास झाड़ियों में एक बच्ची का स्थानीय लोगों ने देखा और पुलिस को इसकी जानकारी दी। तब तक इस शव को सूअर और कुत्तों ने आधा खा लिया। सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और बच्ची का शव समेत सिर और शरीर का आधा हिस्सा बरामद किया।
स्थानीय एसआई श्रीकांत ने बताया कि बच्ची को दो दिन पहले कूड़े में फेंक दिया गया होगा। मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है। (एजेंसियां)
సగం మొండెంతో పసిబిడ్డ
హైదరాబాద్: ఏ తల్లో పసిబిడ్డని కనీ కసాయితనాన్ని ప్రదర్శించింది. కఠిన కర్కషంగా కన్న పేగును తెంచి శిశువును చెత్త కుప్పల పాలు చేయడంతో పందులు, కుక్కలకు ఆహారమైన అవమానవీయ, హృదయ విదారకమైన ఘటన ఆదివారం జహీరాబాద్ పట్టణంలో వెలుగు చూసింది.
జహీరాబాద్ పట్టణంలోని అహమ్మద్ నగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాల0ల్లోని పొదల్లో పందులు, కుక్కలు పీక్కుతిన్న శిశు మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తలతోపాటు సగం మొండెంతో మిగిలిన శిశు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. రెండు రోజుల క్రితమే శిశువును చెత్తకుప్పల పాలు చేసి ఉంటారని ఎస్ఐ. శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. (ఏజెన్సీలు)