Kurnool Bus Accident : पुलिस ने इस सेक्शन के तरह किया मामला दर्ज

हैदराबाद: ज्ञातव्य है कि शुक्रवार कर्नूल जिले के कल्लूर मंडल के चिन्नटेकुरु में एक बस दुर्घटना हुई। कर्नूल जिला पुलिस ने इस घटना के लिए ज़िम्मेदार कावेरी ट्रैवल्स बस के मालिक और चालक मुत्याला लक्ष्मय्या के खिलाफ मामला दर्ज किया है। यह मामला बस में सवार एक यात्री रमेश की शिकायत के आधार पर दर्ज किया गया। एक बस चालक पहले से ही शिव नारायण पुलिस की हिरासत में है।

हालांकि, एक अन्य चालक मुत्याला लक्ष्मय्या फरार है। पुलिस ने लक्ष्मय्या के खिलाफ धारा 125/ए और कुछ अन्य धाराओं के तहत मामला दर्ज किया है। पुलिस ने बस दुर्घटना में 19 यात्रियों की मौत के लिए कावेरी बस के मालिक और चालक मुत्याला लक्ष्मैया के खिलाफ मामला दर्ज किया है। मामले की जाँच के दौरान, डीआईजी कोया प्रवीण ने घटनास्थल का पुनर्निर्माण किया और और जानकारी जुटाई।

हालांकि, आज कर्नूल जिले के इस भीषण सड़क हादसे ने दो तेलुगु राज्यों को गहरे दुख में डुबो दिया है। हैदराबाद से बेंगलुरु जा रही बस में चिन्नाटेकुरु में आग लग गई। एक बाइक से टकराने के बाद आग फैल गई और बस पूरी तरह जल गई। इस घटना में 19 यात्रियों और एक बाइक सवार की मौत हो गई। हादसे में कुल 11 लोग घायल हुए हैं। घायलों का इलाज कर्नूल के सरकारी अस्पताल में चल रहा है।

यह भी पढ़ें-

Kurnool Bus Accident: కేసులు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ : కర్నూలు జిల్లా లోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఇవాళ(శుక్రవారం) బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు.‌ ఇప్పటికే ఆ బస్సుకి చెందిన ఒక డ్రైవర్ శివ నారాయణ పోలీసుల అదుపులో ఉన్నారు.

అయితే, పరారీలో మరో డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్య ఉన్నారు. ముత్యాల లక్ష్మయ్యపై 125/Aతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికుల మృతికి కారణమయ్యారని కావేరి బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై పోలీసులు కేసులు పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఐజీ కోయ ప్రవీణ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

కాగా, కర్నూలు జిల్లాలో ఇవాళ(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బైక్ ఢీకొనడంతో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు, ఒక బైకర్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులకి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X