Is G Kishan Reddy Has Been Appointed To Have Smooth And Soft Relationship With KCR?

G Niranjan TPCC Senior Vice President Points

Hyderbad: Though the change of BJP state president is an internal matter of the BJP party, the BJP leadership should answer these questions as it involves public interest.

  1. Whether the removal of Bandi Sanjay
    from the post of State BJP
    presidentship and appointment of G.
    Kishan Reddy in his place is really
    intended to strengthen the BJP
    Organisation or is there any other
    internal dimensions.
  2. Is G Kishan Reddy has been appointed
    to have smooth and soft relationship
    with KCR?
  3. Is controversy raising of funds one of
    the reason for the change ?

BJP MLA Raghunandan Rao himself blamed as that Bandi Sanjay who filed nomination by selling Mangalasutra could give advertisements of hundred crore that raised suspicion among the people

There are reports that 500 crores have been collected in the name of Praja Sangrama Yatra. Did these collections happened with the knowledge and the supervision of BJP ?

Bandi Sanjay’s change is a proof of the failure of Modi, Amit Shah and Nadda who all managed the affairs of BJP in Telangana.

Showing the crowd at the BJP public meeting held at the Parade Ground, Modi patted Sanjay’s shoulder and now back stabbed Sanjay which shows unbelievable nature of Modi.

BJP will not fetch any thing with Etela Rajender, who has been appointed as BJP’s campaign in-charge.

Even if the state BJP president is changed ten times before the assembly elections, the BJP will not pickup in the State and the raise of Congress cannot be stopped.

జి. నిరంజన్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు పాయింట్స్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు బిజెపి పార్టీ అంతర్గత వ్యవహారమైనా, అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇమిడి ఉన్నందున బిజెపి అధినాయకత్వము ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి.

  1. బండి సంజయ్ ను తప్పించి జి. కిషన్ రెడ్డి ని
    అధ్యక్షుడిగా చేయడము ఆర్గనైజషన్ ను
    పటిష్టము చేయడానికా ? లేక మరో కోణమేదైనా
    ఉందా ?
  2. జి కిషన్ రెడ్డిని నియమించింది కేసీఆర్ తో
    సౌమ్యముగా ఉండి సఖ్యత నెరపడానికా ?
  3. డబ్బు వసూళ్లు కూడా బండి సంజయ్ ను మార్చ
    డానికి ఒక కారణమా ?

పుస్తెలమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్ కు పత్రికలలో వందల కోట్ల యాడ్ లు ఎలా ఇచ్చారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్వయానా ప్రశ్నించడము అనేక అనుమానాలకు తావిస్తుంది.

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతొ 500 కోట్లు వసూలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వసూళ్లు బిజెపి అధిష్టానం కనుసన్నలలో జరిగాయా ? లేదా ?తేలాలి.

అన్నీ తామై తెలంగాణ లో బిజెపి వ్యవహారాలు నడిపించిన మోడీ, అమిత్ షా, నడ్డాల వైఫల్యానికి బండి సంజయ్ మార్పు నిదర్శనము.

పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బిజెపి బహిరంగ సభలో వచ్చిన జనాన్ని చూపిస్తూ సంజయ్ భుజం తట్టి ప్రశంసించిన మోడీ బండికి వెన్నుపోటు పొడవటముతో మోడీ ఎంతటి అవిశ్వనీయుడో తేలుతుంది.

బిజెపి ప్రచార బాధ్యుడిగా నియమించబడిన ఈటెల రాజేందర్ తో బిజెపి కి ఒరిగేదేమి లేదు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంకా పది సార్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని మార్చినా బిజెపి గాడిన పడేది లేదు, కాంగ్రెస్ ను ఆపేది లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X