हैदराबाद: माओवादी नेता आजाद और पत्रकार हेमचंद्र पांडेय के मुठभेड़ पर आदिलाबाद जिला अदालत ने अहम फैसला सुनाया है। आदिलाबाद जिला कोर्ट ने मुंसिफ कोर्ट को मुठभेड़ में शामिल 29 पुलिसकर्मियों के खिलाफ जांच पूरी करके तीन महीने के भीतर रिपोर्ट सौंपने का आदेश दिया।
गौरतलब है कि 1 जुलाई 2010 को आदिलाबाद जिले के वांकिडी मंडल के वेलिगी सर्केपल्ली वन क्षेत्र में माओवादी वरिष्ठ नेता आज़ाद और पत्रकार हेमचंद्र पांडे के बीच मुठभेड़ में मौत हो गई थी। इस एनकाउंटर को लेकर सार्वजनिक संगठनों और नागरिक अधिकार संगठनों ने कई तरह की आशंकाएं जताई थी। इसकी जांच करने वाली सीबीआई ने तत्कालीन एपी पुलिस को क्लीन चिट दे दी थी।
सुप्रीम कोर्ट ने फैसला सुनाया था कि सीबीआई ने जांच में पाया कि आज़ाद और हेमचंद्र की मौत वास्तविक मुठभेड़ में हुई थी। साथ ही सुप्रीम कोर्ट ने इस मामले को लेकर निचली अदालत में मौजूद संदेहों को दूर करने का निर्देश दिया। इसके चलते पीड़ितों ने एक बार फिर आदिलाबाद कोर्ट का दरवाजा खटखटाया। इस पर आदिलाबाद कोर्ट में सुनवाई।
इसी बीच पुलिस ने हाईकोर्ट का दरवाजा खटखटाते हुए कहा कि आदिलाबाद कोर्ट ने उनकी दलीलों को ठीक से नहीं सुना है। पुलिस की दलीलें सुनने के लिए हाईकोर्ट ने पुलिस की दलीलें सुनने का आदेश दिया। इसके चलते आदिलाबाद कोर्ट ने एक बार फिर सुनवाई शुरू की है।
ఆజాద్ ఎన్కౌంటర్ కేసు
Hyderabad: సంచలనం రేపిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్పై అదిలాబాద్ జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 29మంది పోలీసులపై పూర్తిస్థాయి విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదిలాబాద్ మున్సిఫ్ కోర్టును ఆదేశించింది.
ఆదిలాబాద్ జిల్లాలో 2010 జూలై 1న వాంకిడి మండలం వెలిగి సర్కేపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు అనేక అనుమానాలను వ్యక్తం చేశాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ.. అప్పటి ఏపీ పోలీసులకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నిజమైన ఎదురు కాల్పుల్లోనే ఆజాద్, హేమచంద్ర మరణించారని సీబీఐ నిర్ధారించిందని సుప్రీంకోర్టు ప్రకటించింది.
మరోవైపు ఈ కేసు విషయమై కింది కోర్టులో అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించడంతో బాధితులు మరోసారి ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆదిలాబాద్ కోర్టులో విచారణ జరగగా.. న్యాయస్థానం తమ వాదనలు సరిగ్గా వినలేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల వాదనలు కూడా వినాలన్న హైకోర్టు ఆదేశాలతో ఆదిలాబాద్ కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. (Atencies)