योग गुरु बाबा रामदेव की MP असदुद्दीन पर विवादास्पद टिप्पणी, बोले- “औवेसी के पूर्वज भी है ऋषि के वंशज”

हैदराबाद: योग गुरु बाबा रामदेव ने विवादास्पद टिप्पणी की है। शनिवार को नलगोंडा आर्य समाज के शताब्दी समारोह में शामिल हुए रामदेव बाबा ने एमआईएम पार्टी प्रमुख और हैदराबाद के सांसद असदुद्दीन औवेसी और ओवेसी के पूर्वजों के खिलाफ विवादास्पद टिप्पणी की है। विवादित टिप्पणी की कि ओवेसी के पूर्वज भी ऋषि के वंशज रहे हैं। ऐसा माना जाता है कि दबाव और अन्य जरूरतों के चलते ओवैसी के वंशजों ने इस्लाम धर्म अपना लिया होगा।

रामदेव बाबा ने इस बात पर नाराजगी जताई कि मदरसों और चर्चों को विदेशों से सैकड़ों करोड़ का फंड मिल रहा है, लेकिन अडानी और अंबानी जैसे लोग सनातन धर्म के लिए कोई फंड नहीं दे रहे हैं। इसके अलावा रामदेव बाबा ने मदरसों और मिशनरियों को गुरुकुल में तब्दील करने की भी मांग की है। खुद को बाबर और औरंगजेब का वंशज बताने वालों पर रामदेव बाबा ने सनसनीखेज टिप्पणी करते हुए कहा कि वे इस देश के नागरिक नहीं हैं। औवेसी ने बताया कि इस देश में सभी लोग ऋषियों के वंशज हैं और यहां तक ​​कि ओवेसी के पूर्वज भी ऋषि ही रहे हैं।

बाबा रामदेव ने कहा कि छोटी कुरान और छोटी बाइबिल पढ़ने के लिए मदरसों और मिशनरियों की स्थापना की गई है। पतंजलि संगठन का गठन सनातन धर्म के लिए किया गया। यह स्पष्ट करने वाले रामदेव बाबा ने पांच और संगठन स्थापित करने की घोषणा की है। अब देखना है कि सांसद ओवैसी इस पर क्या टिप्पणी देते हैं।

ఒవైసీ పూర్వీకులు కూడా రుషుల సంతానమే, రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్ : యోగా గురు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం రోజున (మార్చి 2) నల్గొండ ఆర్యసమాజ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాందేవ్ బాబా ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై, ఒవైసీ పూర్వీకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ పూర్వీకులు కూడా రుషుల సంతానమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒత్తిళ్లు, ఇతర అవసరాల కోసం వాళ్లు ఇస్లాం మతంలోకి మారి ఉండొచ్చంటూ అభిప్రాయపడ్డారు.

మదర్సాలకు, చర్చీలకు విదేశాల నుంచి వందల కోట్ల ఫండ్స్ వస్తున్నాయి కానీ సనాతన ధర్మ కోసం అదానీ, అంబానీ వంటి వాళ్లు ఎలాంటి ఫండ్స్ ఇవ్వడం లేదని రాందేవ్ బాబా అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మదర్సాలు, మిషనరీలను గురుకులాలుగా మార్చాలని రాందేవ్ బాబా డిమాండ్ చేశారు. బాబర్, ఔరంగజేబు వారసులం అని చెప్పుకునే వాళ్లు ఈ దేశ పౌరులు కానే కాదంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ దేశంలో ఉండే వాళ్లంతా రుషిరుషుల పరంపర అని ఒవైసీ పూర్వీకులు కూడా రుషులే అని వివరించారు.

చిన్న ఖురాన్, చిన్న బైబిల్ చదవడం కోసం మదర్సాలు, మిషనరీలు ఏర్పాటు చేశారని.. అవే మత మార్పిడులకు కారణం అవుతున్నాయన్నారు. పతంజలి సంస్థ.. సనాతన ధర్మం కోసమే ఏర్పాటయ్యిందని స్పష్టం చేసిన రాందేవ్ బాబా.. మరో 5 సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X