Yatra For Change : 30వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర, ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్

హైదరాబాద్ : ఈ రోజు బోధన్ అసెంబ్లీ నియోజక వర్గంలో కొనసాగనున్న యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర. ఉదయం 10 గంటలకు సారంగాపూర్ లోని ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ 20 సందర్శన. మధ్యాహ్నం 1గంటలకు పాదయాత్ర క్యాంపులో సటా పూర్ గ్రామంలో భోజన విరామం.

సాయంత్రం 4 గంటలకు ఎడపల్లి మండల కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం. అంబం పేట్ క్రాస్, ఆటోనగర్, అచన్ పల్లి, అనీసానగర్ మీదుగా బోధన్ చేరుకోనున్న యాత్ర. రాత్రి 7 గంటలకు బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్. రాత్రి 10 గంటలకు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెర్కిట్ లో రాత్రి బస.

Yatra For Change : 30वें दिन रेवंत रेड्डी पदयात्रा, यहां नुक्कड़ सभा

हैदराबाद : रेवंत रेड्डी की परिवर्तन यात्रा (Yatra For Change) पदयात्रा आज बोधन विधानसभा क्षेत्र में जारी रहेगी। सुबह 10 बजे सारंगपुर में प्राणहिता चेवेल्ला पैकेज 20 का दौरा करेंगे। दोपहर 1 बजे पदयात्रा कैंप में सटापुर गांव में लंच ब्रेक होगा।

शाम 4 बजे पदयात्रा एडपल्ली मंडल केंद्र से शुरू होती है। अंबमपेट क्रॉस रोड, ऑटोनगर, अचनपल्ली, अनीसानगर होते हुए पदयात्रा बोधन पहुंचेगी। शाम 7 बजे बोधन अंबेडकर चौराहा पर नुक्कड़ सभा होगी। रात 10 बजे आर्मूर विधानसभा क्षेत्र के पेर्किट में रेवंत रेड्डी आराम करेंगे।

Related News:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X