सड़क पार कर रही है महिला से टकराई पूर्व विधायक राजय्या की कार, मौके पर ही मौत, तब हुई यह बात

हैदराबाद: तेलंगाना के स्टेशन घनपुर के पूर्व विधायक डॉ ताटिकोंडा राजय्या की कार से टकराकर महिला की मौत हो गई। यह घटना शनिवार रात काजीपेट मंडल के मडिकोंडा में हुई। पुलिस के अनुसार, मडिकोंडा एससी कॉलोनी निवासी कलकोटा स्वप्ना (40) शनिवार रात उसी इलाके में डिवाइडर के बीच से सड़क पार कर रही थी, तभी हैदराबाद से आ रही पूर्व विधायक राजय्या की कार ने उसे टक्कर मार दी। इस हादसे में स्वप्ना की मौके पर ही मौत हो गई। हादसे के वक्त राजय्या कार में ही थे।

बताया जाता है कि हादसे के बाद कार से बाहर आये राजय्या ने पीड़ित महिला को देखा और पुलिस से कहा कि मैं थाने आकर बात करूंगा। कृपया इस समय मुझे परेशान न करें। राजय्या ने दुर्घटना का कारण बनी कार को काजीपेट के बापूजीनगर में छोड़ दिया और दूसरे वाहन में चले गये। मृतक स्वप्ना को पति और बेटा है। पुलिस मामला दर्ज कर हादसे की जांच कर रही है। (एजेंसियां)

यह भी पढ़ें-

మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్ : స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ప్రయాణిస్తున్న కారు ఢీకొట్ట‌డంతో ఓ మహిళ మృత్యువాత ప‌డింది. ఈ ఘ‌ట‌న‌ కాజీపేట మండలం మడికొండలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మడికొండ ఎస్సీ కాలనీకి చెందిన కలకోట స్వప్న (40) అదే ప్రాంతంలో శనివారం రాత్రి డివైడర్‌ మధ్య నుంచి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది.

దీంతో ఎగిరిపడిన స్వప్న అక్కడికక్కడే మరణించింది. ప్రమాద సమయంలో రాజయ్య కారులోనే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగిన రాజయ్య బాధిత మహిళను చూశారని, పోలీసు స్టేషన్‌కు వచ్చి మాట్లాడతా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు’ అని పోలీసులతో అన్నారని సమాచారం. ప్రమాదానికి కారణమైన కారును కాజీపేట బాపూజీనగర్‌లో వదిలిసి రాజయ్య వెళ్లిపోయారు. మృతురాలు స్వప్నకు భర్త, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X