హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి కేంద్ర కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయనకు శాలువా కప్పి, పూలబోకే అందించి ఆత్మీయంగా సత్కరించారు.