కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాదయాత్ర, ఏర్పాట్లను పరిశీలించిన జి. కిషన్ రెడ్డి, ఎన్. రామచందర్ రావు

హైదరాబాద్ : నవంబర్ 2 మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్‌లోని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ఎం.జె. మార్కెట్ (మొజాంజాహి మార్కెట్) వరకు భారత ప్రభుత్వ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో భారీ పాదయాత్ర జరగనుంది.

ఈ పాదయాత్ర ఏర్పాట్లలో భాగంగా రాత్రి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు సంయుక్తంగా పాదయాత్ర రూట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Also Read-

అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ / ఫాతిమా హోటల్ పరిసరాల నుండి ఎం.జె. మార్కెట్ (మొజాంజాహి మార్కెట్) వరకు వారు మార్గాన్ని పరిశీలించి, రేపటి పాదయాత్ర విజయవంతానికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా అంశాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar