ఉద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం : ప్రొ. జి. పుష్పా చక్రపాణి

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉద్యోగులకు ముగిసిన శిక్షణ

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి.ఎస్.టి.డీ) ఆధ్వర్యంలో ఇటీవల టీజీఎస్పీ ద్వారా నియమితులైన జూనియర్ అసిస్టెంట్ సిబ్బందికి వారం రోజుల పాటు నిర్వహించిన ‘ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్స్’ శిక్షణా కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమే మాట్లాడుతూ ఉద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని సూచించారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్ లో విశ్వవిద్యాలయ పాలనా విభాగంలో కీలక భూమికను నిర్వహిస్తారని ఆమె ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఏ సంస్థలోనైనా సజావుగా కార్యకలాపాలు జరిగేలా చూసుకోవడంలో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జూనియర్ అసిస్టెంట్‌ విధులు పాలనా విభాగంలో కీలకం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సి.ఎస్.టి.డి ఆఫీసర్ ఇంచార్జ్ డా. పరాంకుశం వెంకటరమణ అధ్యక్షత వహించారు. గతవరం రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా తరగతుల ఆవశ్యకతను వివరించారు. రానున్న రోజుల్లో సీ.ఎస్.టి.డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Also Read-

EMPLOYEES MUST LEARN TECHNOLOGY : Prof G Pushpa Chakrapani

Hyderabad: Centre for Staff Training and development (CSTD) of Dr. B. R. Ambedkar Open University (BRAOU), organized one week training program on ‘Office Administration for Junior Assistants’ is concluded. Prof. G. Pushpa Chakrapani, Director Academic attended as Chief Guest for the valedictory function program.

She explained how much technical knowledge is necessary for employees and the need to learn in their respective fields from time to time. She also said that this training will help you become successful in the future or develop skills in office administration for your long career, taking on the responsibility of being a junior assistant.

Dr. L. Vijaya Krishna Reddy, Registrar attended as guests of honour for the program and spoke on the occasion. He said the office administration plays a crucial role in ensuring smooth operations in any organization. As a junior assistant, your responsibilities will primarily involve clerical and support tasks that contribute to the efficiency of the office.

Dr. P. Venkata Ramana, Officer Incharge, Centre for Staff Training & Development (CSTD) preside over the program, presented a detailed reported of training program would be useful for Non-teaching and technical staff members of the University to run in a smooth manner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X