ट्रांसजेंडर की निर्मम हत्या, किन्नरों ने किया थाने के सामने विरोध प्रदर्शन

हैदराबाद: सनतनगर पुलिस स्टेशन में शुक्रवार को दुखद घटना सामने आई। फतहनगर की पिट्टलबस्ती में अज्ञात लोगों ने एक किन्नर की बेरहमी से हत्या कर दी। स्थानीय लोगों ने सुनसान इलाके में एक किन्नर का शव देखकर 100 नंबर डायल कर पुलिस को सूचना दी। पुलिस ने पीड़िता की पहचान शीला उर्फ शेख साजिद अहमद के रूप में की है।

क्लूज टीम हत्या के संबंध में सुराग जुटाई है। बालानगर एसीपी हनुमंत राव संदेह जताते हैं कि ठगों ने पैसे के लिए यह हत्या की होगी। कुछ हिजड़ों का कहना है कि शीला को गांजे के नशे में मार दिया गया। लगभग 200 हिजड़ों ने शीला के हत्या के विरोध में सनतनगर पुलिस स्टेशन के सामने प्रदर्शन किया। पुलिस के जल्द ही हत्यारों की पहचान करने और उन्हें गिरफ्तार करने का वादा करने पर किन्नर वहां से चले गए।

यह भी पढ़ें-

ట్రాన్స్‌జెండర్‌ని ముక్కలుగా నరికి హత్య, పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాల ఆందోళన

హైదరాబాద్ : సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాద ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్ జెండర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ముక్కలుగా నరికి చంపారు. నిర్మానుష్య ప్రాంతంలో ట్రాన్స్ జెండర్ డెడ్ బాడీని చూసిన స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైంది షీలా (అలియాస్ షేక్ సాజిద్ అహ్మద్) గా పోలీసులు గుర్తించారు.

హత్యకు సంబంధించి క్లూస్ టీం ఆధారాల సేకరిస్తున్నారు. దుండగులు డబ్బుల కోసమే ఈ హత్య చేసి ఉంటారని బాలానగర్‌ ఏసిపి హనుమంతరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి మత్తులో హత్య చేశారని కొందరు హిజ్రాలు చెప్తున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు 200 మంది హిజ్రాలు ఆందోళన చేస్తున్నారు. హత్య చేసిన వారిని గుర్తించి త్వరగా అరెస్టు చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో ట్రాంజెండర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X