TPCC अनुशासन समिति ने MLC तीनमार मल्लन्ना को जारी किया कारण बताओ नोटिस, उस टिप्पणी का मांगा विवरण

हैदराबाद: तेलंगाना प्रदेश कांग्रेस कमेटी ने वरंगल बीसी गर्जना सभा में स्नातक एमएलसी तीनमार मल्लन्ना (चिंतपंडु नवीन) द्वारा हाल ही में की गई टिप्पणियों पर कारण बताओ नोटिस जारी किया है। कांग्रेस अनुशासन समिति ने वरंगल विधानसभा में एक समूह के खिलाफ उनकी टिप्पणी पर उनसे स्पष्टीकरण मांगा है। इसने जाति जनगणना रिपोर्ट पर मल्लन्ना की हालिया विवादास्पद टिप्पणियों के लिए स्पष्टीकरण मांगते हुए नोटिस जारी किया।

दूसरी ओर, एक समुदाय के सदस्यों ने करीमनगर पुलिस थाने में शिकायत दर्ज कराकर उस समुदाय के बारे में अनुचित टिप्पणी करने के लिए एमएलसी मल्लन्ना के खिलाफ कानूनी कार्रवाई की मांग की है। उस समुदाय ने कहा कि वह राज्य के एक सामाजिक समूह के खिलाफ मल्लन्ना की मनमानी टिप्पणियों की निंदा करते हैं। उन्होंने मांग की कि तीनमार मल्लन्ना के खिलाफ विभागीय कार्रवाई की जाए।

आपको बता दें कि तीनमान मल्लन्ना ने हाल ही विधानसभा विशेष सत्र के दौरा बीसी जनगणना की रिपोर्ट पर भी गंभीर टिप्पणी की और उस रिपोर्ट को जला दिया। मल्लन्ना की इस व्यवहारशैली को लेकर भी कांग्रेस पार्टी और अन्य दल भी तरह-तरह की टिप्पणी कर रहे है।

Also Read-

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు

హైదరాబాద్ : గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్​) ఇటీవల వరంగల్​ బీసీ గర్జన సభలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వరంగల్‌ సభలో ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ క్రమశిక్షణ కమిటీ ఆయనను వివరణ కోరింది. కులగణన నివేదికపై ఇటీవల మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.

మరోవైపు ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ మల్లన్నపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సీపీకి ఆ సామాజిక వర్గం వారు ఫిర్యాదు ఇచ్చారు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గంపై ఇష్టానుసారంగా మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తీన్మార్​ మల్లన్నపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇటీవలి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో టీనామన్ మల్లన్న కూడా బీసీ జనాభా లెక్కల నివేదికపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసి ఆ నివేదికను తగలబెట్టారు. మల్లన్న ప్రవర్తనపై కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలు కూడా వివిధ వ్యాఖ్యలు చేస్తున్నాయి.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X