हैदराबाद: मुख्यमंत्री चंद्रबाबू नायडू ने बुधवार को तिरुपति में हुई भगदड़ के लिए कई अधिकारियों को जिम्मेदार ठहराते हुए उन्हें निलंबित कर दिया है। डीएसपी रमण कुमार और गोशाला निदेशक हरनाथ रेड्डी को गैरजिम्मेदाराना तरीके से काम करने के कारण निलंबित कर दिया गया। मुख्यमंत्री ने कहा कि इस घटना को रोकने की जिम्मेदारी उनकी थी, लेकिन उन्होंने सही तरीके से काम नहीं किया।
एसपी सुब्बारायडू, जेईओ गौतमी और टीटीडी के मुख्य सुरक्षा अधिकारी श्रीधर का तत्काल स्थानांतरण किया जाएगा। यह घटना डीएसपी के लापरवाह व्यवहार के कारण हुई है। उन्होंने कहा कि डीएसपी रमण कुमार ने गैरजिम्मेदाराना तरीके से काम किया और यह घटना कुछ अधिकारियों की लापरवाही के कारण हुई। मुख्यमंत्री ने कहा कि तिरुपति में हुई घटना अत्यंत दुखद है।
मुख्यमंत्री ने मीडिया से कहा कि जो घटना घटी है मैं उससे दुखी हूं। चेयरमैन और ईओ को समन्वय से काम करना चाहिए। भगवान की प्रतिष्ठा को कभी भी ठेस नहीं पहुंची चाहिए। सभी को कर्तव्यनिष्ठा से काम करना चाहिए।। पवित्र दिव्व क्षेत्र में जो घटित हुआ है ऐसा नहीं होना चाहिए था। मैं घटनास्थल पर गया। उसका विस्तार से निरीक्षण किया। अस्पताल में सभी से बात की। मैंने कार्यालय में इसकी समीक्षा की। इसमें सभी प्रकार की और सभी कोणों से जानकारी उपलब्ध है। चेयरमैन और ईओ को बताया जाता है कि अगर हम व्यक्तिगत अक्षमता या गलत निर्णय के कारण भगवान की पवित्रता को अपवित्र करते हैं, चाहे हम जानबूझकर या अनजाने में कुछ गलत करते हैं, तो यह गलत है।
Also Read-
हम कलियुग भगवान की सेवा कर रहे हैं। ठीक वैसे ही जैसे यरूशलेम के ईसाई और मक्का के मुसलमान जाकर दर्शन करने की इच्छा रखते हैं। तिरुपति में टिकट देना ठीक नहीं है। यह पिछले 4-5 सालों से चल रहा है। भक्तगण वहां भगवान की लीलाओं को सुनने में अपना समय व्यतीत करते हैं। मुझे नहीं पता कि उन्होंने एकादशी और द्वादशी को दो दिन छोटा करके 10 दिन का क्यों कर दिया। आगम विद्वान इस बारे में निर्णय लेंगे। मैं आगम विद्वान नहीं हूं, बल्कि एक भक्त हूं। मैं सभी मंदिरों का भ्रमण करूंगा। भगवान के प्रति भक्ति दिन-प्रतिदिन बढ़ती जा रही है।”
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్
హైదరాబాద్ : తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని, వీరిని సస్పెండ్ చేసారు. ఈ ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, వాళ్లు సరిగా పనిచేయలేదని సీఎం చెప్పారు.
అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రత అధికారి శ్రీధర్ ను వెంటనే ట్రాన్స్ఫన్ చేస్తున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ అనాలోచితంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. డీఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని, కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. తిరుపతిలో జరిగిన ప్రమాదం బాధాకరమని సీఎం అన్నారు.
‘‘సంఘటన జరిగిన దానికి బాదపడుతున్న ఛైర్మన్, ఈఓలు సమన్వయంతో పనిచేయాలి దేవునికి అప్రతిష్ట చేస్తే మంచిదికాదు మనస్సాక్షిగా పని చేయండి. పవిత్రమైన దివ్వ క్షేత్రంలో జరగకూడనిది జరిగింది. సంఘటన సైట్ దగ్గరికి వెళ్లాను డీటైల్ గా చూశాను ఆసుపత్రిలో అందరితో మాట్లాడాను. దీనిపై ఆఫీసులో సమీక్ష చేశాను. అన్నివిధాల, అన్నికోణాల్లో సమాచారం వుంది. ఛైర్మన్, ఈఓలకు చెబుతున్నా వ్వక్తిగత అసమర్ధత, అనాలోచిత నిర్ణయం వల్ల దేవుని పవిత్రతతను దెబ్వతీస్తే తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కలియుగ దేవునికి మనం సేవ చేస్తున్నాం జెరూసలెం క్రిష్టియన్లకు, మక్కా ముస్లింలకు ఉన్నట్లుగానే హిందువులకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని వెళ్లాలనే కోరిక వుంటుంది.
తిరుపతిలో టిక్కెట్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు గడిచిన 4, 5 ఏళ్ళుగా నడుస్తోంది. దేవుని లీలలు వింటూ భక్తులు అక్కడే గడుపుతారు. ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు కుదించి 10 రోజులు ఎందుకు చేసారో నాకు తెలీదు. దాని గురించి ఆగమపండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితున్ని కాదు భక్తున్ని. అన్ని దేవాలయాలను స్ట్రీమ్ లైస్ చేస్తాను. స్వామివారిపై భక్తి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని ప్రెస్ మీట్ సందర్భంగా సీఎం అన్నారు. (ఏజెన్సీలు)