चोर, चोर, चोर : ताला तोड़कर घर में चोरी, उड़ा ले गये 30 तोला सोना और 1 किलो चांदी

हैदराबाद: रंगारेड्डी जिले में चोर बेलगाम हो गये हैं। चोरों ने ताला लगे मकान में चोरी की घटना को अंजाम दिया। रंगारेड्डी जिले के अब्दुल्लापुरमेट अंतर्गत तारामतिपेट में मंगलावर को ताले तोड़कर मकान में चोर घुस गये। चोरों ने मकान में अलमारी तोड़ दिये। इसके बाद 30 तोला सोना और 1 किलो चांदी के आभूषण लूट ले गए।

जब पीड़िता घर लौटकर देखा तो दरवाजा ओपन और ताला टूटा पाया। पीड़ितों ने अब्दुल्लापुरमेट थाने में शिकायत दर्ज किया। मिली शिकायत पर पुलिस मौके पर पहुंची और पुलिस मामला दर्ज कर जांच कर रही है।

ఇది కూడ చదవండి-

తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ పరిధిలోని తారామతిపేట్లో మంగళవారు తాళాలు పగలగొట్టి ఇంటి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలు పగలగొట్టి 30తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

బాధితులు ఇంటికి తిరిగి వచ్చే చూసేసరికి డోర్ పగలగొట్టి ఉండడం వేసిన తాళం పగలగొట్టి ఉండటంతో పోలీసులకు అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X