T20 World CUP 2024 Final: मैच के लिए ऑफिशियल्स का ऐलान, भारत के लिए सिरदर्द बन सकता है यह अंपायर

हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 टूर्नामेंट का फाइनल मैच भारत और साउथ अफ्रीका की टीमों के बीच खेला जाएगा। इन दोनों टीम के बीच 29 जून को खिताबी मुकाबला होगा। साउथ अफ्रीका की टीम पहली बार टी20 वर्ल्ड कप का खिताब जीतने के लिए मैदान पर उतरेगी। यह मैच बारबाडोस के केंसिंग्टन ओवल स्टेडियम में खेला जाएगा।

इस बड़े मुकाबले से पहले आईसीसी ने एक बड़ा ऐलान कर दिया है। भारत और साउथ अफ्रीका के बीच होने वाले टी20 वर्ल्ड कप 2024 के फाइनल मैच के लिए ऑफिशियल्स का ऐलान हो गया है। फाइनल मैच में मैदानी अंपायर की भूमिका में न्यूजीलैंड के क्रिस गैफनी और इंग्लैंड के रिचर्ड इलिंगवर्थ होंगे। वहीं, इंग्लैंड के अंपायर रिचर्ड केटलबोरो का थर्ड अंपायर बनाया गया है। ऑस्ट्रेलिया के रोड टकर भी ऑफिशियल्स में शामिल हैं। वह चौथे अंपायर की भूमिका में होंगे।

आपको बता दें, इंग्लैंड के अंपायर रिचर्ड केटलबोरो को भारत के लिए सबसे दुर्भाग्यशाली अंपायर माना जाता है। भारतीय टीम ने पिछले 10 साल में 2014 टी20 वर्ल्ड कप का फाइनल, 2023 वर्ल्ड कप का फाइनल, 2021 और 2023 टेस्ट चैंपियनशिप का फाइनल और 2017 चैंपियनशिप ट्रॉफी का फाइनल मैच हारा है। इन सब मैचों के अंपायर्स में रिचर्ड केटलबोरो का नाम भी शामिल था। ऐसे में टी20 वर्ल्ड कप फाइनल में अंपायर रिचर्ड केटलबोरो की एंट्री भारतीय फैंस को परेशान कर सकती है।

भारत और साउथ अफ्रीका की टीमों को लिए टी20 वर्ल्ड कप 2024 अभी तक काफी शानदार रहा है। दोनों ही टीमें बिना कोई मैच हारे फाइनल में पहुंची हैं। ऐसे में फाइनल मैच में दोनों टीमों के बीच एक कड़ी टक्कर देखने को मिल सकती है। (एजेंसियां)

यह भी पढ़े-

2024 T20 World Cup Final: మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించిన ఐసీసీ

హైదరాబాద్ : నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతోన్న టీ20 ప్రపంచకప్‌ శనివారం (జూన్ 29) ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. 20 జట్లతో మొదలైన ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మొదటి సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసి సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటే రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్ గ్రాండ్ గా జరగనుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఐసీసీ మ్యాచ్ అఫీషియల్స్ ను ప్రకటించారు.

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), క్రిస్ గఫానీ (న్యూజిలాండ్) ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవరించనున్నారు. రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్) థర్డ్ అంపైర్‌గా ఉంటారు. నాలుగో అంపైర్ గా రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా)ను ఎంపిక చేశారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

టీ20 వరల్డ్ కప్ లో 2024 లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. గ్రూప్ దశలో భారత్ మూడు మ్యాచ్ లు గెలిస్తే వర్షం కారణంగా కెనడాతో మ్యాచ్ రద్దయింది. సూపర్ 8 లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాలపై గెలిచిన రోహిత్ సేన అదే ఊపులో సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. మరోవైపు దక్షిణాఫ్రికా గ్రూప్ దశలో నాలుగు విజయాలతో టాప్ లో నిలిచింది. సూపర్ 8లో అదే జోరు కొనసాగించిన సఫారీలు టేబుల్ టాపర్ గా నిలిచారు. సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X