IPL 2024 : सनराइजर्स हैदराबाद के दे धना धन पारी, एक और छक्कों की कॉर्ड जीत, ऐसे ही खेले तो कप पक्का

हैदराबाद : सनराइजर्स हैदराबाद की दे धना धन पारी देखने को मिली। एक और छक्कों का रिकॉर्ड दर्ज किये गये। यदि सनराइजर्स हैदराबाद ऐसे ही खेलता है तो कप पक्का है। शनिवार को दिल्ली कैपिटल्स को आईपीएल 2024 में सनराइजर्स हैदराबाद के खिलाफ करारी हार मिली है। टॉस जीतने के अलावा मैच में दिल्ली कैपिटल्स के लिए कुछ भी अच्छा नहीं हुआ। कप्तान ऋषभ पंत ने टॉस जीतकर हैदराबाद की खतरनाक बैटिंग को आसान पिच पर बल्लेबाजी का आमंत्रण दे दिया। हैदराबाद ने शुरुआत से ही अटैक किया और पावरप्ले में ही 125 रन ठोककर दिल्ली को मैच से दूर कर दिया।

ऋषभ पंत ने बताया कि उन्होंने ओस की उम्मीद में पहली गेंदबाजी करने का फैसला किया। मैच ने मैच के बाद ब्रॉडकास्टर्स से बात करते हुए कहा कि मुझसे लगता है गेंदबाजी चुनने के पीछे सिर्फ यही सोच थी कि शायद ओस पड़े (जो नहीं पड़ी), लेकिन अगर हम उन्हें 220-230 रनों पर रोक लेते तो भी हमारे पास जीत का मौका था। असल अंतर पॉवरप्ले का रहा, उन्होंने 125 रन बना लिए और उसके बाद हम सिर्फ रनों का पीछा करते रह गए।

ऋषभ पंत के अनुसार दूसरी पारी के दौरान गेंद पिच में फंस रही थी। इसके बाद ही दिल्ली के कप्तान ने मैकगर्क की तारीफ भी की। उन्होंने कहा कि दूसरी पारी में गेंद थोड़ी ज्यादा फंसकर आ रही थी, हमने जितना सोचा था उससे ज्यादा। 260-270 रनों का पीछा करने के लिए आपको लगातार रन बनाने होते हैं। उम्मीद है कि आगे के मैच के लिए हम और बेहतर सोच और स्पष्ट रणनीति के साथ उतरेंगे। मैकगर्क की बल्लेबाजी शानदार रही है, वह हमारे लिए बहुत उपयोगी साबित हुए हैं।

ट्रैविस हेड और अभिषेक शर्मा की ताबड़तोड़ पारियों और दोनों के बीच पहले विकेट के लिए महज 38 गेंद में 131 रन की साझेदारी के दम पर सनराइजर्स हैदराबाद ने इंडियन प्रीमियर लीग टी20 मैच में शनिवार को यहां दिल्ली कैपिटल्स को 67 रन से शिकस्त दी। सनराइजर्स हैदराबाद ने सात विकेट पर 266 रन का बड़ा स्कोर खड़ करने के बाद दिल्ली कैपिटल्स को 19.1 ओवर में 199 रन पर आउट कर सात मैच में पांचवीं जीत दर्ज की। (एजेंसियां)

IPL 2024: హైదరాబాద్ జోరు, మరో రికార్డు విజయం

హైదరాబాద్ : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓఢించి. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 266/7 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ను 199 పరుగులకు ఆలౌట్ చేసింది. 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. పృథ్వి షా (16), డేవిడ్ వార్నర్ (1) త్వరగానే ఔట్ అయినా జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్ రాణించడంతో పోటీలోకి వచ్చింది. లక్ష్యం దిశగా సాగింది. రెండు వికెట్లు కోల్పోయి 6.4 ఓవర్లలోనే వంద పరుగుల మార్కును దాటింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. సన్ రైజర్స్ బౌలర్లను భయపెట్టాడు. జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ 18 బంతుల్లో 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడటంతో ఓ దశలో 8 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 131/3తో నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు స్కోరును ఛేజ్ చేసేలా కనిపించింది.

కానీ 22 బంతుల్లో 42 పరుగులు చేసిన అనంతరం అభిషేక్ ఔట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా మారిపోయింది. ట్రిస్టన్ స్టబ్స్ (10), లలిత్ యాదవ్ (7), అక్షర్ పటేల్ (6) ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివర్లో రిషభ్ పంత్ 35 బంతుల్లో 44 పరుగులు చేశాడు, కానీ గెలిపించలేకపోయాడు. చివరకు 19.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 199 పరుగులకు ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 4 వికెట్లు, మయాంక్ మార్కండే 2, నితీశ్ రెడ్డి 2, వాషింగ్టన్ సుందర్ 1, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (32 బంతుల్లో 89 రన్స్‌), అభిషేక్‌ శర్మ (12 బంతుల్లో 46 రన్స్‌), షాబాద్ అహ్మద్ (29 బంతుల్లో 59 రన్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 266/7 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ మూడోసారి 250 పైచిలుకు స్కోరు నమోదు చేసింది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో 277/3, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 287/3 పరుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచులో ఓ దశలో సన్ రైజర్స్ పవర్‌ప్లే ముగిసే సరికి 125/0తో నిలిచింది. 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ చివర్లో వికెట్లు తీసిన ఢిల్లీ.. 266/7 పరుగులకు సన్ రైజర్స్‌ను పరిమితం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు, ముకేశ్‌ కుమార్ 1, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన 7 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచుల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X