चार्लापल्ली सेंट्रल जेल के एक कैदी के पेट में नौ कीलें, प्रोफेसर श्रवणकुमार के मार्गदर्शन में सफल चिकित्सा

हैदराबाद : चार्लापल्ली सेंट्रल जेल में बंद एक कैदी ने लोहे की कीलें निगलकर आत्महत्या करने की कोशिश की। गांधी अस्पताल के डॉक्टरों ने एंडोस्कोपी कर नौ कीलें निकालीं और कैदी को बचा लिया। मोहम्मद शेख (32), जो हाल ही में रिमांड कैदी के रूप में जेल में आया था। चार दिन पहले गांधी अस्पताल के कैदी वार्ड में भर्ती कराया गया, क्योंकि वह गंभीर पेट दर्द से पीड़ित था।

एक्स-रे करने वाले डॉक्टरों को कैदी के पेट में नौ लोहे की कीलें दिखाई दी। गांधी गैस्ट्रोएंटरोलॉजी के एचवीडी प्रोफेसर श्रवणकुमार के मार्गदर्शन में शनिवार को एंडोस्कोपी की गई और नौ कीलें निकाली गईं। डॉक्टरों का कहना है कि उन्होंने इस केस को चुनौती के तौर पर लिया और इसका इलाज किया। अगर एंडोस्कोपी के दौरान थोड़ी सी भी लापरवाही होती तो भी कैदी की मौत हो सकती थी।

చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు

హైదరాబాద్ : ఇనుప మేకులు మింగి చర్లపల్లి సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఎండోస్కోపీ చేసి తొమ్మిది మేకులను బయటకు తీసి ఖైదీని కాపాడారు. ఇటీవల రిమాండ్‌‌ ఖైదీగా జైలుకు వచ్చిన మహ్మద్‌‌ షేక్‌‌ (32) తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతుండడంతో పోలీసులు నాలుగు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌‌ వార్డులో చేర్చారు.

ఎక్స్‌‌రే తీసిన డాక్టర్లు ఖైదీ కడుపులో తొమ్మిది ఇనుప మేకులున్నట్లు గుర్తించారు. గాంధీ గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్​వోడీ ప్రొఫెసర్‌‌ శ్రవణ్‌‌కుమార్‌‌ ఆధ్వర్యంలో శనివారం ఎండోస్కోపీ చేసి తొమ్మిది మేకులను బయటకు తీశారు. ఈ కేసును చాలెంజ్​గా తీసుకుని ట్రీట్​మెంట్​చేశామని, ఎండోస్కోపీ టైమ్​లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖైదీ ప్రాణాలు పోయేవని డాక్టర్లు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X