Road Accident: तेज रफ्तार टिप्पर ने मारी बाइक को टक्कर, पिता-पुत्र की मौके पर ही मौत

हैदराबाद: पेद्दाअंबरपेट नगर पालिका के अंतर्गत रामनारायण रेड्डी कॉलोनी के क्रास रोड पर शुक्रवार सुबह एक सड़क दुर्घटना में पिता और पुत्र की मौत हो गई। रवि नारायण रेड्डी कॉलोनी चौराहे पर बाइक पर जा रहे पिता-पुत्र को सामने से आ रही तेज रफ्तार टिप्पर ने टक्कर मार दी। इससे पिता-पुत्र की मौके पर ही मौत हो गई।

पुलिस ने मृतकों की पहचान पिता कुमार (40) और बेटे प्रदीप (8) के रूप में की है। टिप्पर की चपेट में आने से बाइक में आग लग गई और बेटा प्रदीप जिंदा जल गया। आग लगने से बाइक जल गई, जबकि लॉरी आंशिक रूप से जल गई। दुर्घटना के बाद टिप्पर चालक मौके पर से फरार हो गया। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है।

వేగంగా బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్, తండ్రి కొడుకులు స్పాట్ డెడ్

హైదరాబాద్: పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని రామనారాయణ రెడ్డి కాలనీ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. రావి నారాయణ రెడ్డి కాలనీ చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను తండ్రి కుమార్ (40), కుమారుడు ప్రదీప్ (8) గా పోలీసులు గుర్తించారు. బైక్ ను టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి కుమారుడు ప్రదీప్ సజీవ దహనమయ్యాడు. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో బైక్ దగ్ధం కాగా లారీ పాక్షిక దగ్ధం అయింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X