Road Accident: सड़क पर खड़ी लॉरी को जीप ने मारी टक्कर, आंध्र प्रदेश के पांच लोगों की मौत

हैदराबाद: कर्नाटक में भीषण सड़क हादसा हो गया। यादागिरी जिले में एक जीप ने सड़क पर खड़ी लॉरी को टक्कर मार दी। इस घटना में आंध्र प्रदेश के पांच लोगों की जान चली गई और 13 अन्य घायल हो गए। हादसा कलबुर्गी में दरगाह उरुसू जातरा में भाग लेने के लिए जाते-जाते वक्त हुआ।

घायलों को इलाज के लिए नजदीकी अस्पताल में भर्ती किया गया है। मृतकों की पहचान नंद्याला जिले के वेलुगोडू के निवासी के रूप में की गई है। मृतकों की पहचान नयामत, मुनीर, रमीजा बेगम, मुद्दत शीर और सुम्मी के रूप में की गई है। अभी इस हादसे की पूरी जानकारी मिलनी बाकी है।

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం

హైదరాబాద్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 13 మందికి గాయాలయ్యాయి. కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా గుర్తించారు. మృతులను నయామత్‌, మునీర్‌, రమీజా బేగం, ముద్దత్‌ షీర్‌, సుమ్మిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X