New Year 2023: शनिवार को रात 2 बजे तक दौड़ेगी मेट्रो ट्रेन, मगर यात्रियों के लिए है एक शर्त

हैदराबाद: नये साल के जश्न की पृष्ठभूमि में हैदराबाद शहर में मेट्रो ट्रेनों की का समय बढ़ाया गया। हैदराबाद मेट्रो रेल के एमडी एनवीएस रेड्डी ने एक बयान में यह जानकारी दी। उन्होंने कहा कि 31 दिसंबर की रात एक बजे तक संबंधित रूटों पर ट्रेनें चलाई जाएगी।

रेड्डी ने बताया कि आखिरी ट्रेन शुरुआती स्टेशनों से रात 1 बजे निकलेगी और आखिरी स्टेशन पर 2 बजे पहुंचेगी। रूट के बीच में मेट्रो स्टेशनों पर यात्रियों के लिए ट्रेन उपलब्ध होगी।

एमडी ने साफ किया कि मेट्रो ट्रेनों में सफर करने वालों को शराब का सेवन नहीं करना चाहिए। यात्रा करते समय दूसरों के साथ दुर्व्यवहार न करें। सभी यात्रियों को मेट्रो ट्रेन स्टाफ और पुलिस का सहयोग करना चाहिए। सभी स्टेशनों और ट्रेनों में कड़ी निगरानी रखी जाएगी।

New Year 2023: రేపు రాత్రి 2 గంటల వరకు మెట్రో

హైద‌రాబాద్ : నూతన సంవత్సర (2023) వేడుకల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌ నగరంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్ల‌ను నడుపుతున్నామని తెలిపారు.

చివరి రైలు ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకుంటుంద‌ని పేర్కొన్నారు. మార్గ మధ్యలోని మెట్రో స్టేషన్‌లలో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.

మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే వారు మద్యం సేవించ‌కూడ‌ద‌న్నారు. ఇత‌రుల‌తో దుర్బాషలాడొద్ద‌ని సూచించారు. ప్ర‌యాణికులంద‌రూ మెట్రో రైలు సిబ్బంది, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. అన్ని స్టేష‌న్లు, రైళ్ల‌లో నిఘా ఉంచుతామ‌ని ఎండీ స్ప‌ష్టం చేశారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X