तेलंगाना में 203 गांवों में नये सरकारी प्राथमिक विद्यालय, वे हैं बहुत खुश

हैदराबाद : तेलंगाना में नये सरकारी स्कूल शुरू होने जा रहे हैं। सीएम रेवंत रेड्डी के निर्देश पर शिक्षा विभाग हर ग्राम पंचायत में एक सरकारी स्कूल खोलने की व्यवस्था कर रहा है। शैक्षणिक वर्ष 2024-25 में 203 गांवों में नए प्राथमिक विद्यालय स्थापित करने के लिए कदम उठाए गए हैं। कांग्रेस की सरकार आई तो सीएम ने शिक्षा विभाग की समीक्षा की।

इस मौके पर अधिकारियों ने उनके संज्ञान में लाया कि कई गांवों में बच्चों के नहीं होने के कारण स्कूल बंद कर दिये गये और कई ग्राम पंचायतें अभी भी स्कूल विहीन हैं। उस समय, सीएम ने शिक्षा विभाग के अधिकारियों को हर पंचायत में एक स्कूल स्थापित करने का आदेश दिया, भले ही वह छोटी ग्राम पंचायत ही क्यों न हो।

मुख्यमंत्री के आदेश के बाद अधिकारियों ने जिलों से ब्योरा जुटाया। तेलंगाना में 12,769 ग्राम पंचायतें हैं। पाया गया है कि 265 ग्राम पंचायतों में स्कूल नहीं हैं। अधिकारियों ने यह भी पाया कि 203 ग्राम पंचायतों में स्कूलों की जरूरत है। सरकार को रिपोर्ट दी गई कि अन्य 62 गाँवों में स्कूल खोलने की कोई आवश्यकता नहीं है क्योंकि वहाँ कोई बच्चे नहीं हैं। शिक्षक इस बात से खुश हैं कि नई कांग्रेस सरकार नये सरकारी स्कूल खोल रही है। पिछली बीआरएस सरकार ने बच्चों की कमी का बहाना बनाकर स्कूल बंद कर दिए थे। साथ ही कांग्रेस की नई सरकार बंद स्कूलों को फिर से खोलने की योजना बना रही है।

सबसे ज्यादा 24 नये स्कूल नलगोंडा जिले में खोले जायेंगे। करीमनगर और यादाद्री भुवनागिरी जिलों में 21-21 नए स्कूल और वरंगल में 16 नए स्कूल शुरू करेंगे। अधिकारियों ने पाया कि निज़ामाबाद जिले की सभी 14 पंचायतों में कोई स्कूल नहीं है, जिनमें से 11 जीपी को नए स्कूलों की आवश्यकता नहीं है। वरंगल जिले में 24 जीपी में स्कूल उपलब्ध नहीं हैं। यहां 12 जीपी में नए स्कूलों की कोई आवश्यकता नहीं है।

हैदराबाद, गदवाला, मेडचल, कुमराभीम आसिफाबाद जिलों को छोड़कर एक से ज्यादा स्कूल बंद कर दिए गए। गांवों में नए स्कूल कहां स्थापित किए जाएं, इस पर भी अधिकारी काम कर रहे हैं। जून में बडीबाटा कार्यक्रम के हिस्से के अंतर्गत संबंधित ग्राम पंचायतों में बच्चों की पहचान की जाएगी और उन्हें स्कूलों में प्रवेश दिलाया जाएगा। नये स्कूलों में उपलब्ध शिक्षकों को समायोजित करने की योजना है।

తెలంగాణలో కొత్తగా 203 ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూళ్లు

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త సర్కారీ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్కూల్ ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 2024–25 విద్యా సంవత్సరంలో 203 గ్రామాల్లో కొత్తగా ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా శాఖపై సీఎం రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా పలు గ్రామాల్లో పిల్లలు లేక స్కూళ్లు మూతపడ్డాయని, ఇప్పటికీ స్కూళ్లు లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిన్న జీపీ అయినా సరే ప్రతి పంచాయతీలో ఒక స్కూల్ పెట్టాలని అప్పట్లో విద్యా శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

దీంతో అధికారులు జిల్లాల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, 265 జీపీల్లో స్కూళ్లు లేవని తేలింది. వీటిలో 203 గ్రామ పంచాయితీల్లోనే స్కూళ్లు అవసరమని అధికారులు గుర్తించారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో స్కూళ్ల ఏర్పాటు అవసరం లేదని సర్కారుకు నివేదిక అందించారు. గత బీఆర్ఎస్ సర్కారు పిల్లలు లేరనే సాకుతో ఉన్న స్కూళ్లను మూసివేస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సర్కారీ స్కూళ్లు తెరుస్తుండటంపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మూతపడ్డ స్కూళ్లనూ రీఓపెన్ చేయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది.

అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 చొప్పున, వరంగల్‌‌‌‌‌‌‌‌లో 16 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 పంచాయతీల్లో స్కూళ్లు లేవని, ఇందులో 11 జీపీల్లో కొత్త స్కూళ్లు అవసరం లేదని అధికారులు గుర్తించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 24 జీపీల్లో స్కూళ్లు అందుబాటులో లేకపోగా, ఇందులో 12 జీపీల్లో అసలు కొత్త స్కూళ్లే అవసరం లేదని వెల్లడించారు.

హైదరాబాద్, గద్వాల, మేడ్చల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు మినహా ప్రతి జిల్లాలోనూ ఒకటి ఆపై స్కూళ్లు మూతపడ్డాయి. గ్రామాల్లో కొత్త స్కూళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌‌‌‌‌‌‌‌లో జరిగే బడిబాటలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పిల్లలను గుర్తించి, వారికి స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పించాలని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీచర్లనే కొత్త స్కూళ్లలో సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X