BRAOU: పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఉపన్యాశాల సిరీస్ ప్రారంభం

అంబేద్కర్ వర్సిటీలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఉపన్యాశాల సిరీస్ ప్రారంభం

हैदराबादः डॉ. बी. आर. अम्बेडकर मुक्त विश्वविद्यालय, प्रो जी राम रेड्डी सेंटर फॉर रिसर्च एंड डेवलपमेंट के तहत “अनुसंधान और विकास गतिविधियों” पर व्याख्यान श्रृंखला का संचालन आईआईटी हैदराबाद के निदेशक प्रो. बीएस मूर्ति मुख्य अतिथि के रूप में भाग लिया और उद्घाटन किया।

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, ప్రొ. జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో “పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలు” అనే లెక్చర్ సిరీస్ ను ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొ. బీ. ఎస్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రొ. మూర్తి మాట్లాడుతూ ఉన్నత విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వాటిని ఉన్నత విద్యా సంస్థలు అర్ధం చేసుకుంటూ విద్యార్థులకు సహాయకారిగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒక విద్యార్థి పలు విభాగాల్లోని కోర్సులను పలు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునే మార్పులు వచ్చాయని, విద్యార్థికీ అవకాశాలు మెరుగుపడ్డాయని వాటిని విద్యాసంస్థలు అర్ధం చేసుకొని పరిశోధనలు పెరిగేలా, వాళ్ళ ఆలోచన శక్తి పెంపొందేలా సహాయకారిగా నిలవాలని ప్రో. మూర్తి సూచించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పరిశోధనలకు సంబంధించి హైదరాబాద్ ఐ.ఐ.టి. తో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్‌ డా.ఎ.వి.ఎన్‌.రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డైరెక్టర్ ప్రో. సుధారాణి మాట్లాడుతూ వేదిక ఏర్పాటు అవసరం, ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.

BRAOU ORGANISED LECTURE ON RESEARCH AND DEVELPOMENT ACTIVITIES

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU), Prof. G. Ram Reddy Centre for Research and Development organized a Lecture on “Research and Development Activities” on January 2, 2023 at the University Campus. Prof.B.S.Murthy, Director, IIT, Hyderabad was the chief guest.

Prof. Murthy said that there have been revolutionary changes in the higher education system and it is time for the higher education institutions to understand them and help the students. He also suggested that the educational institutions should understand that there have been changes where a student can study courses in many departments in many higher educational institutions and the opportunities for the students have improved and they should be supportive so that research increases and their thinking power increases.

Prof K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the program. Prof. Rao mentioned that he will work with Hyderabad IIT regarding research in the coming days.

Prof. Ghanta Chakrapani, Director (Academic) attended as Special invitee for the program. Dr.A.V.N.Reddy, Registrar also spoke on the occasion. Prof.E.Sudha Rani, Director GRCR&D, explain the aims, objectives of the program and introduced the chief guest. All Directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching staff, Representatives of services associations, Research Scholars & Students are participated in the proram.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X